ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ;ముకెబర్ల జంగాల... బిట్రోనిట్రో పదాలు: <poem>హైరోసైరో-- బిట్రో నిట...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
అని ప్రారంభించి ముకిరెంక దారువు వేస్తూ కంజే గంటల మీద పొడుగైన లావు పాటి పుల్లతో మోగించు తారు. ఇలా మోగించే పుల్ల పేరు నికోరు పుల్లంటారు. ఇష్టదేవతల ప్రార్థనను ఈ విధంగా ప్రారంభిస్తారు.
<poem>కాలర్ల లచ్చి దేవి- బజే బజే
కూకర్ల ముచ్చు దేవి - శివో శివో
మోకర్ల బిచ్చా దేవి - హరో హరోం
కాకుల లెచ్చు దేవి - పాండ్రో పాండ్రో
బాకామూల్గు నేలలోకి - మాకు జగావత్తారు
మమ్ము ముంచి పోతారు.</poem>
 
ఆడ పిల్లలు అత్తవారింతికి త్వరగా వెళ్ళనట్టయితే, పక్క ఇంటి అమ్మలక్కలు ఆ అమ్మాయి దరి జేరి ఈ విధంగా పాడుతారు.
 
<poem>తొలి జంఅ మేలకే పో, పోవమ్మా
మలి గంగ మేలకే రా రా ||బిట్రో - నిట్రో||
 
నెలచిరువు రాకా రారావమ్మా
కోలాకుర్లు రాకే పోపో ||బిట్రో - నిట్రో||
 
మాలాగ నగుచూ రా రావమ్మా
తో తొందరగానే పోపోపో. ||బిట్రో - నిట్రో||
 
ఈ పాటనే రాయల సీమలోని పశువుల కాపరులు ఈ విధంగా పాడుతారు./poem>