గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
గొబ్బియాలో గాకాకు రాసేటి రాజు కోడలు.</poem>
 
గొబ్బి అనే పదం గర్భా అఏ పదం నుంచి ఉద్బవించిందని డాక్టరు బి.రామరాజు గారు, టి దోణప్ప గారు వారి అభి ప్రాయాలను వెల్లడించారు. గర్భా అనేది ఒక నృత్య విశేషానికి సంకేతంగా వుంది. గర్భా నృత్యాలు కొన్ని ప్రాంతాలలో ప్రచారంలో వున్నట్లు వినికిడి. ఏది ఏమైనా గొబ్బిపాటలు మన గేయ సాహిత్యంలో స్థానం సంపాదించు కోవటంతో పాటు ప్రముఖ వాగ్గేయ కారుల్ని కూడా ఆకర్షించాయి. కొన్ని గొబ్బి పాటల్లో కథా గేయాలు కూడా వున్నాయి. అలాంటి వాటిలో కామన్న కథను చంద్ర శేఖర్ గారు ఇలా వుదహరించారు.
 
ఏది ఏమైనా గొబ్బిపాటలు మన గేయ సాహిత్యంలో స్థానం సంపాదించు కోవటంతో పాటు ప్రముఖ వాగ్గేయ కారుల్ని కూడా ఆకర్షించాయి.
 
కొన్ని గొబ్బి పాటల్లో కథా గేయాలు కూడా వున్నాయి. అలాంటి వాటిలో కామన్న కథను చంద్ర శేఖర్ గారు ఇలా వుదహరించారు.
 
కామన్న కథ:
 
కామన్న కథ సారాంశం, కామన్న తన అక్క కుమార్తె ఇంటికి వెళతాడు. తన అక్క కూరుతు పట్ల ఆకర్షితుడై కామన్న ఆమెను పట్టు కుంటాడు. ఆమె వాళ్ళన్న భీమన్నకు చెపుతుంది. అతడు చెల్లిని వేషం ధరించి, కామన్న దగ్గరికి
Line 43 ⟶ 37:
==కామన్న కథ:==
 
కామన్న కథ సారాంశం, కామన్న తన అక్క కుమార్తె ఇంటికి వెళతాడు. తన అక్క కూరుతు పట్ల ఆకర్షితుడై కామన్న ఆమెను పట్టు కుంటాడు. ఆమె వాళ్ళన్న భీమన్నకు చెపుతుంది. అతడు చెల్లిని వేషం ధరించి, కామన్న దగ్గరికివెళ్ళడుదగ్గరికి వెళ్ళాడు. అతను మారు వేషంలో వున్న భీమన్నను పట్టుకుని కదిలిస్తూ మాట్లాడతాడు. కోపం వచ్చిన ంహీమన్న భీమన్న కామన్నను వదిస్తాడు. ఆ కథను ఈ విధంగా పాటలో....................
 
<poem>అమ్మో రావమ్మో మము గన్న తల్లో గొబ్బిళ్ళీ
Line 67 ⟶ 61:
</poem>
అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన పాటలు అనేకం వున్నాయి. ఈ పాటలకూ గొబ్బెమ్మలకు ఈ నాడంత ప్రాముఖ్యం లేక పోయినా ఆనాడు అవి ప్రజలను అలరించాయి. ఆ నాటి గొబ్బి ఆట పాటల్లో నృత్యాలలో ఆడ పిల్లలు ఓలలాడారు. నాగరికత బలిసిన పట్టణాల్లో ఈ కళారూపం కనిపించ కుండాక్వ్ పోయినా పల్లె ప్రజలు హృదయాల్లో పదిలంగానే వునాయి గొబ్బి పాటలు.
వెళ్ళడు. అతను మారు వేషంలో వున్న భీమన్నను పట్టుకుని కదిలిస్తూ మాట్లాడతాడు. కోపం వచ్చిన ంహీమన్న భీమన్న కామన్నను వదిస్తాడు. ఆ కథను ఈ విధంగా పాటలో....................
 
<poem>అమ్మో రావమ్మో మము గన్న తల్లో గొబ్బిళ్ళీ
Line 92 ⟶ 86:
పంచవన్నె ముగ్గులే గొబ్బియళ్ళో..
</poem>
అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన పాటలు అనేకం వున్నాయి. ఈ పాటలకూ గొబ్బెమ్మలకు ఈ నాడంత ప్రాముఖ్యం లేక పోయినా ఆనాడు అవి ప్రజలను అలరించాయి. ఆ నాటి గొబ్బి ఆట పాటల్లో నృత్యాలలో ఆడ పిల్లలు ఓలలాడారు. నాగరికత బలిసిన పట్టణాల్లో ఈ కళారూపం కనిపించ కుండాక్వ్కుండా పోయినా పల్లె ప్రజలు హృదయాల్లో పదిలంగానే వునాయి గొబ్బి పాటలు.