ముకెబర్ల జంగాల బిట్రో నిట్రో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
#గుమ్ము ముమ్మ వలను లేది డూడ లాంటి మోటు వాల్లు ..||బిట్రో|| #సాలూకూరి కంబరాయికి పుట్టారో ..||బిట్రో||</poem></poem>
 
ఎవరైనా అమ్మలక్కలు పోట్లాడు కుంటూ, ఆ తగాదా ఏ విధంగానూ పరిష్కారం కానట్ల్తైతేకానట్లయితే ఈ దేవుళ్ళను మధ్య వర్తులుగా నిర్ణయించుకుని ఇరు పక్షల వారూ రాజీ పడే వారట. ఆ సందర్భంలో పాడే పాట ఇది.
బిట్రో నిట్రో అన్న దేవతల మీద కథ మనకు వివరంగా తెలియక పోయినా సంక్షిప్తంగా ఈ క్రింద వుదహరిస్తాను.