శారద కాండ్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
వీరు వరంగల్లు తాలూకాలో వున్న వెంకట రావుల పల్లి చుట్టు ప్రక్కల గ్రామాలలో ఎక్కువ మంది వున్నారు. శారద కాండ్రందరూ శైవ మతానికి సంబంధించిన వారే, వీరు మాంసాహారులైన జంగమ జాతికి చెందిన వారనె ప్రతీతి కూడా వుంది. . .... ఎల్లమ్మ ........ పోచమ్మ.............. మొదలైన ప్రసిద్ధ దేవతల్ని దైవాలుగా పూజిస్తారు. వీరికి గురువులు జంగాలే. వీరు శైవ మతానికి సంబంధిన వారైనా లింగాలను ధరించరు.
 
;==శారద రామాయణం:==
 
ఇన్నీ చారిత్రిక గాధల్ని వీర రస గాథల్నీ, కరుణ రస గాధల్నీ, అద్భుతంగా వాల్మీకి రామాయణాన్ననుసరించి ఒక కవి, పుత్రకామేష్టి నుండి, పాదుకా పట్టాభి షేకం వరకూ, శారద వరుసలకు అనుగుణంగా వ్రాసిన శారద రామాయాణాన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో చెపుతారు.......... ఇదే కథను, ఆంధ్ర దేశంలో పగటి వేషాలు ధరించే వారు. రోజు కొక వేషం చొప్పున రోజుల తరబడి వేషాలు ధరించే పగటి వేషధారులు, శుభ సూచకంగా భక్తి భావంతో, శారద రామాయణాన్ని అలాపించి గ్రామస్తుల వద్ద డబ్బునూ, వస్గ్త్రాలనూ, ధాన్యాన్నీ దానాలుగా సంపాదిస్తారు. అయితే వీరు శారద కాండ్ర వరుసలో ఈ రామాయాణాన్ని చెప్పరు. మూల కథను తీసుకుని క్లుప్తంగా వివరిస్తారు. శారద కాండ్రు ఈ కళా రూపాన్ని, జోవ నోపాధి కోసమే ఉపయోగించు కున్నారు. అయినా ఇదొక చక్కని జానపద బాణీ. రోజు రోజుకీ ఈ కథలకు ఆదరణ తగ్గి పోతూ వుంది.
"https://te.wikipedia.org/wiki/శారద_కాండ్రు" నుండి వెలికితీశారు