ముగ్గు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:Muggu.jpg|thumb|leftright|250px|[[సంక్రాంతి]] పండుగ నాడు,[[హైదరాబాదు]]లోని ఓ ఇంటి ముందు వేసిన [[రథం]] ముగ్గు.]]
[[Image:Rangoli.jpg|thumb|250px|right|సింగపూర్‌లోని ఓ ముగ్గు]]
'''ముగ్గు''' లేదా '''రంగవల్లి''' అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీనా కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం.
పంక్తి 13:
 
==ముగ్గులు రకాలు==
[[బొమ్మ:Rangavalli.JPG|thumb|300px250px|రంగు రంగుల ముగ్గు.]]
; సాంప్రదాయ ముగ్గులు
మామూలు పిండితో పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయుముగ్గులు.
పంక్తి 24:
; చుక్కల ముగ్గు:
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
; [[రథం ముగ్గు]]
సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసె రంగుల ముగ్గులు వేసె పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడ తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల కు ఇదే చివరి రోజు. ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులె.
==చిత్రమాలిక==
<gallery>
Image:Muggu1.jpg|
Line 36 ⟶ 37:
 
==ముగ్గుల పోటీలు==
 
సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు పల్లెల్లోను, పట్టణలలోను సాధారణంగా నిర్వహిస్తారు. రథం ముగ్గు సంక్రాంతి ముగ్గులలో విశేషమైనది.
 
{{commonscat|Rangoli}}
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ముగ్గు" నుండి వెలికితీశారు