"పర్వతం" కూర్పుల మధ్య తేడాలు

29 bytes added ,  8 సంవత్సరాల క్రితం
చి
File renamed: File:SV100840.jpgFile:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg File renaming criterion #2: Change from completely meaningless names into suitable names, according to what the i...
చి (Bot: Migrating 136 interwiki links, now provided by Wikidata on d:q8502 (translate me))
చి (File renamed: File:SV100840.jpgFile:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg File renaming criterion #2: Change from completely meaningless names into suitable names, according to what the i...)
{{విస్తరణ}}
[[దస్త్రం:Damavand in winter.jpg|thumb|right|[[:en:Damavand|దామవంద్]] పర్వతం, [[ఇరాన్]]]]
[[దస్త్రం:SV100840Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg|thumb|[[:en:Five Finger Mountain|Five Finger Mountain|ఐదు వేళ్ళ పర్వతం]], [[అజర్‌బైజాన్]].]]
'''పర్వతం''' ([[ఆంగ్లం]] : '''mountain''') భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది [[కొండ]] కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, [[ఉత్తర అమెరికా]]లో 36%, [[యూరప్]] లో 25%, [[దక్షిణ అమెరికా]]లో 22%, [[ఆస్ట్రేలియా]]లో 17%, మరియు [[ఆఫ్రికా]]లో 3% భూభాగాన్ని ఆక్రమించి వున్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి వున్నారు.<ref>{{cite web |url=http://www.wateryear2003.org/en/ev.php-URL_ID=3903&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html |title=International Year of Freshwater 2003 |accessdate=2006-12-07}}</ref><ref>{{cite web |url=http://www.mountain.org/mountains/whymtns.cfm?slidepage=water |title=The Mountain Institute |accessdate=2006-12-07}}</ref>
ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే వున్నాయి.
41

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/892675" నుండి వెలికితీశారు