కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
==ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు==
పాలంపేట లోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివరనున్నచివర దేవాలయంలోపలి నున్న దేవాలయం లోపలి భాగంలో స్త్రీలు మద్దెల వాయిస్తూ వుండగా, వివిద భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పాలున్నాయిశిల్పా లున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వార బంధాలమీదబంధాల మీద మార్థంగికు రాండ్ర శిల్పాలున్నాయి. వరంగల్లు రుద్రమదేవి కోట ద్వార బంధంపై రాతి పలక మీద మార్థంగికు రాండ్ర శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఆ కోటలోనే స్వంభూ దేవాలయలో ఒక చిన్న శివ తాండవ నృత్య శిల్పముంది. హనుమ కొండ వెయ్యి స్థంభాల గర్బగుడి ద్వార బంధాలమీడ వివిధ నాట్యాల నృత్య భంగిమలలో స్త్రీల శిల్పాలున్నాయి. కాకతీయ యుగంలో నాట్య బహుళ ప్రచారంలో వున్నట్లు ఆ నాటి సంస్కృత గ్రంథాలలో ఉదహరింపబడి వుంది. జాయన రచించిన అపూర్వ నృత్యశాస్త్ర గ్రంథం (నృత్తరత్నావళి) (సంస్కృత గ్రంథం) ఆనాటిదే.
 
==జాయపసేనాని కత్తి వీరుడే కాక కళాప్రియుడైన సేనాని==
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు