పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==పండితారాద్య చరిత్రలో ప్రజాకళారూపాలు==
ఆ నాటి తెలుగు రచనల్లో కేవలం సూచనలే గాక, నృత్యకళకు సంబందించిన అనేక వర్ణనలు మనకు లభిస్తాయి. సోమనాథుడు రచించిన పండితారాద్య చరిత్ర పర్వత ప్రకరణంలో నృత్య కళకు సంబందించిన అనేక శాస్త్రీయ విషయాలనే గాక జాయన నృత్తరత్నావళి లో వర్ణించినట్లువర్ణించి నట్లు జానపద నృత్యాలను కూడ వర్ణించాడు. ఈ గ్రంధంలో సోమనాథుడు శ్రీసైలంలో శివరాత్రి మహోత్సవాలలో ప్రదర్శించే కళా రూపాల నన్నింటిని ఉదాహరించాడు. నృత్య కళకు, శైవ మతానికి పరస్పర సంబంద మున్నట్లు కనబడుతూ వుంది. ప్రజాను రంజాకాలుగా వున్న ఆనాటి దేశీ వృత్యాలను ఆయన అద్భుతంగా వర్ణించాడు. యక్షగాన కళారూపాలను గూర్చి, దేశీ నాటక సంప్రదాయలను గూర్చి పండితారాధ్య చరిత్రలో ఈ విధంగా వర్ణించాడు.
 
==ఎన్నో ఆటలు - ఎన్నో నాటకాలు బహు నాటకములు==