పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 50:
ఈ విధంగా పండితరాధ్య చరిత్రలో సోమనాథుడు దేశి కళారూఫాలను గురించి వర్ణించాడు. వెడయాట (వికట వర్తనం)., చిందు కోడంగి యాటలు, కోణంగి యాట (ఇది హాస్య నృత్యం) పేరణి, బహు నాటకములు, బహురూపులు, వెడ్డంగము, అమర గందర్వాంగనల నృత్యానుకరణలు, పక్షుల ఆటలు, గడాటలు, దొమ్మరాటలు, భారతాదికథల చాయాచిత్రాలు, బొమ్మలాటలు, పగటివేషాలు, మొదలైన వాటి నన్నిటినీ వర్ణించాడు. అంతే గాక నర్తకుల వేషభాషలను గురించి ఈ క్రింది విధగా వివరించాడు.
 
==నట్టువకత్తెలనట్టువ కత్తెల కట్టుబట్టల సోయగాలు==
నట్టివకత్తెలునట్టివ కత్తెలు ఆకాలంలో అర్థోరుకములు (చల్లడాలు) ధరించేవారట. అనాటి ప్రదర్శనాలలో, నర్తకుల రంగ ప్రవేశంతో నర్తనగానం ప్రదర్శింప బడేదట. దీనినే పూర్వరంగమని పేర్కొన్నారు. అనంతరం నర్కకుల తెర వెడలిన తరువాత కన్నులూ, కనుబొమలూ మెదలైన అంగ, ప్రత్యంగ, ఉపాంగదలనారుల ద్వారా అభినయాన్ని ప్రదర్శించేవారు. తరువాత జంత్ర సంగీత గమకాలతోనూ, వివిధ వాద్యాల దేశి నామాలలోనూనామాల లోనూ వర్ణించేవారు. ఆనాటి నర్తకుల నర్తన తీరును ఉత్తేజంగా కావ్వ ధోరణిలో వివరించారు. ఈ వర్ణనలో రకరాఅల నృత్య రీతులు వర్ణించాడు. ఒంటికాలి నడక, మోకాటి నడక, మరగాళ్ళపై నడక, కూర్చుండే ముందుకు నడుచుట, రొమ్ములతో ప్రాకుట, గిరగిర తిరిగే నృత్యానికి బ్రమర నృత్యమని పేరు. ఈ నృత్యాన్ని ఈ నాడూ అరుదుగా చేస్తూనే వున్నారు. అంతే గాక అనేక విధాలైన ఇతర నృత్య భేదాలను గూర్చీ, వివిధ కథలను వివరించే నాటక ప్రదర్శనాలను ఊడ వర్ణించాడు. ఆ నాటి వాడుకలో నున్న నాట్య కళా చరిత్రను గురించి సోమనాథుడు ఎన్నో అమూల్య మైన విషయాలను మనకు అందింఛాడు. దేశిలాస్యాంగాలను వర్ణిచిన సోమనాథుడు వివిదాంగాల పట్టిఅనిచ్చాడుపట్టినిచ్చాడు. హంస, నెమలి, పాము, ఎద్దు, కోతి, మేక మొదలైన పక్షుల, మృగాల వాటి గతుల ననుసరించి చేసే నృత్యాల పట్టిక నిచ్చారు.
 
==బసవపురాణంలో జానపద కళలు==