దాసరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
==అవార్డులు==
*1974లో ''[[తాతా మనవడు]]'' సినిమాకి నంది అవార్డు అందుకున్నాడు.
*''[[స్వర్గం నరకం]]'' సినిమాకు ఉత్తమ చిత్రముగాచిత్రం గా బంగారు నంది బహుమతిని పొందాడు.
*1983లో ''[[మేఘ సందేశం]]'' చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును పొందాడు.
*Best director Nandi award for ''[[Meghasandesam]]'' in 1983.
*1992లో ''[[మామగారు]]'' చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డును పొందాడు.
*Best actor Nandi award for ''[[Mamagaru]]'' in 1992.
*1986లో [[తెలుగు సంస్కృతి]] మరియు [[తెలుగు చిత్ర రంగం]] నకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్రా విశ్వవిధ్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ ను పొందాడు.
*Dorctorate Kalaprapoorna from Andhra University for his contribution to [[Telugu Culture]] and [[Telugu Cinema]] in 1986.
*ప్రముఖ సామాజిక సేవా సంస్థల నుండి అనేక అవార్డ్ లను పొందారు.వాటిలో కొన్ని వంశీ బెర్క్లే,కళా సాగర్,శిరోమణి ఇన్స్టిట్యుట్ మొదలైనవి.ఫిల్మ్ ఫేర్ అవార్డును 6 సార్లు,మద్రాసు ఫిల్మ్ ఫాన్స్ అవార్డ్ ను 5 సార్లు,సినీ హెరాల్డ్ అవార్డ్ ను 10 సంవత్సరాలు వరసగాను గెల్చుకున్నారు.
*Received several awards from social organizations of repute, such as Vamsee Berkely, Kalasagar, Shiromani Institute to name a few; won, Filmfare Award six times, Madras Film Fans Award five times, Cine Herald continuously for ten years.
*జ్యోతి చిత్ర నుండి సూపర్ డైరెక్టర్ అవార్డ్ ను 3 సార్లు పొందారు.
*He won Jyothi Chitra Super Director three times.
*పాత కాలం నాటి ఆంధ్ర పత్రిక నుండి ఉత్తమ దర్శకుడిగా 6 సార్లు ఎంపిక అయ్యారు.
*Ancient Andhra Patrika Best Director Award six times.
*ఇవి కాక ఆయన నిర్మించిన చిత్రాలలో అనేకం అవార్డ్ లను గెలుచుకున్నాయి.
*Apart from this his films won many awards .
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/దాసరి_నారాయణరావు" నుండి వెలికితీశారు