శ్రీపాద పినాకపాణి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
డా.నోరి దత్తాత్రేయుడు వైద్యరంగంలో శ్రీ పాద వారి ప్రముశ శిష్యులలో ఒకరు కాగా, నూకల చిన సత్యనారాయణ, నేదునూరికృష్ణమూర్తి, శ్రీరంగం గోపాల రత్నం, మల్లాది సూరిబాబు, నేతి శ్రీరామశర్మ సంగీతం లో వారిశిష్యులు..
== బిరుదులు, పురస్కారాలు ==
భారత ప్రభుత్వ పద్మభూషణ్ బిరుదు తో సత్కరించింది. * వారి ఇతర బిరుదులు సంగీతకళా శిఖామణి, సప్తగిరి సంగీత విద్వాన్ మణి, గానకళాసాగర, [[కళాప్రపూర్ణ]] (ఆంధ్రవిశ్వవిద్యాలయం). ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు వారు అందుకొన్నారు.. వారి సంగీతాన్ని కేంద్రనాటక అకాడమీ రికార్డ్ చేసి ఆర్కైవ్స్ లో పొందు పరచింది.
* సంగీత కళానిధి అవార్డు అందుకున్నారు.
* 1977 లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు.
* 1978 లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] చే [[కళాప్రపూర్ణ]] బిరుదు అందుకున్నారు.
* 1984 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదు తో సత్కరించింది.
* 2011 లో సంగీత నాటక అకాడమీ ఠాగూర్ ఫెలో గౌరవాన్ని పొందారు.
* [[2012]] ,[[ఆగష్టు 3]] న తన 99 వ జన్మదిన సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే "జ్ఞాన విద్యా వారథి" బిరుదుయివ్వబడినది.
 
== జయంతి ఉత్సవాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీపాద_పినాకపాణి" నుండి వెలికితీశారు