శకుంతల (1932 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
సినిమా ప్రకటనలో ఇలా వ్రాశారు - "ఆంధ్ర దేశమునకు మరియొక అత్యద్భుతమగు తెలుగు టాకీ. ఇది పాదుకాపట్టాభిషేకమున కంటె చాల పెద్దదిగాను, బాగుగాను యున్నది"
 
తెలుగు సినిమాల్లో సర్వసాధారణమైన హాస్యపాత్రలు శకుంతల చిత్రంతో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రంలో శకుంతల చేతి ఉంగరాన్ని మింగిన చేపను పట్టుకున్న జాలర్లతో హాస్యం పలికించారు.<ref>[http://eenaduintelugu.blogspot.com/2013/05/blog-post_3711.html
నవ్వుల నవాబులు... మన తారలు]</ref>
 
==మూలాలు, వనరులు==
"https://te.wikipedia.org/wiki/శకుంతల_(1932_సినిమా)" నుండి వెలికితీశారు