రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox holiday
|holiday_name = Ramadan
|type = Islam
|longtype = [[Islam|Religious]]
|image = Welcome Ramadhan.jpg
|image_size=250px
|caption = A crescent moon can be seen over palm trees at sunset in Manama, marking the beginning of the Islamic month of Ramadan in [[Bahrain]]
|official_name =
|observedby = [[Muslim]]s
|begins = 1 [[Ramadan (calendar month)|Ramadan]]
|ends = 29, or 30 [[Ramadan (calendar month)|Ramadan]]
|date = Variable (follows the [[Islamic calendar|Islamic]] [[lunar calendar]])
|date2013 = 10 July – 8 August
|celebrations = Communal [[Iftar]]s and communal prayers
|observances =
* [[సౌమ్|రోజా]] (fasting)
* [[జకాత్]] and [[సదకా]] (alms giving)
* [[tarawih]] prayer
* reading the [[ఖురాన్]]
* abstaining from all bad deeds and staying humble
|relatedto = [[ఈదుల్ ఫిత్ర్]], [[లైలతుల్ ఖద్ర్]]
}}
 
{{ఇస్లామీయ సంస్కృతి}}
[[దస్త్రం:Lanterns from below.JPG|thumb|right|[[కైరో]] ఈజిప్టు, [[రంజాన్]] మాసంలో దీపాలంకరణ.]]
Line 23 ⟶ 46:
== గల్ఫ్ లో రంజాన్ ==
* భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్ చేస్తారు.గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు ఝామున నమాజ్ చదివి పడుకుంటారు.రంజాన్ నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు.బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి. దుబాయిలోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రంజాన్ నెలలో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు.అరబ్బులు గల్ఫ్‌లోని అన్ని మసీదులలో రంజాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెలరోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు. బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు.
* మసీదుల ముందు బిక్షాటన చేసే వారికి కాకుండా ప్రభుత్వం ఆమోదం పొందిన చారిటీలకు మాత్రమే జకాత్ సొమ్మును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ బిచ్చగాళ్ల బెడద విపరీతంగా ఉంటుంది. భారత్ , బంగ్లాదేశ్, ఇరాన్, యెమన్ దేశాల నుంచి వికలాంగులైన పేదపిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి వారి చేత బిక్షాటన చేయించి లాభాలు గడించడం కొన్ని యాచక ముఠాల ప్రత్యేకత. అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక వాహనాలలో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలూ పనిచేస్తాయి.గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల వివరాలు పేర్కొంటూ ఈ పుణ్య మాసంలో వారికి క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేయాల్సిందిగా ఇక్కడి రాజులకు భారతీయ దౌత్య కార్యాలయాలు ప్రత్యేక అభ్యర్థనలు చేస్తాయి. ఖురాన్‌ను కంఠస్థం చేసిన ఖైదీలను కూడా శిక్ష తగ్గించి విడుదల చేస్తారు.స్వదేశానికి వెళ్లడానికి విమానం టికెట్లకు డబ్బు లేకుండా జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు మతంతో నిమిత్తం లేకుండా తమ జకాత్ సొమ్ముతో విమాన టికెట్లను అనేకమంది అరబ్బులు అందించడం విశేషం.<ref>http://www.andhrajyothy.com/sunday/sundayshow.asp?qry=2009/20-9/coverstory</ref>
 
== ఏతెకాఫ్ ==
Line 57 ⟶ 80:
 
ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభీతికి, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రంజాన్ నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి [[మహమ్మదు ప్రవక్త|మహమ్మద్]] ప్రవక్త బోధించిన మార్గాన్ని ' రంజాన్' సుగమం చేస్తుంది.
 
==ఇవీ చూడండి==
 
==పాదపీఠికలు==
 
==బయటి లింకులు==
 
{{విశేషవ్యాసం|2006 అక్టొబర్ 2}}
 
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు