ప్రేమకథా చిత్రమ్: కూర్పుల మధ్య తేడాలు

చిన్నసవరణలు చేసాను
సంగీతసంబంధ విషయాలను జతచేసాను
పంక్తి 44:
*సంగీతం - జె.బి.
*ఎడిటింగ్ - ఎస్. బి. ఉద్దవ్
 
==పాటలు==
ఈ సినిమాకి జె.బి. సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో [[పచ్చని కాపురం]] సినిమాలోని ''వెన్నెలైనా'' పాటని పునః ఉపయోగించారు. ఏప్రిల్ 12 2013న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ఘట్టమనేని కృష్ణ మరియూ ఘట్టమనేని మహేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.<ref>{{cite web|url=http://archive.andhrabhoomi.net/content/prema-7|title='ప్రేమ కథాచిత్రమ్' పాటలు|publisher=ఆంధ్రభూమి|accessdate=ఏప్రిల్ 14 2013}}</ref>
 
{| class="wikitable" style="width:70%;"
|-
! పాట !! గానం !! రచన
|-
| ''ఐ జస్ట్ లవ్ యూ బేబీ'' || లిప్సిక, రేవంత్ || కె. శ్యామ్
|-
| ''వెన్నెలైనా చీకటైనా''|| మాళవిక, రేవంత్ || [[వేటూరి సుందరరామ మూర్తి]]
|-
| ''ప్రేమకథా చిత్రమిది'' || రాహుల్ సిప్లిగంజ్ || ఎ. కరుణాకర్
|-
| ''కొత్తగున్నా హాయే నువ్వా'' || దీపు, రమ్య బెహ్రా || కె. శ్యామ్
|-
| ''ఓ మై లవ్'' || లిప్సిక || కె. శ్యామ్
|}
 
==విమర్శకుల స్పందన==
"https://te.wikipedia.org/wiki/ప్రేమకథా_చిత్రమ్" నుండి వెలికితీశారు