ఆంధ్రుల చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1910 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[చిలుకూరి వీరభద్రరావు]] గారు '''ఆంధ్రుల చరిత్రము''' ను ఐదు భాగాలుగా ప్రచురించాడుప్రచురించారు. మొదటి, రెండవ భాగాలను విజ్ఞానచంద్రికా మండలి 1910, 1912 లో ప్రచురించగా మూడవభాగం 1916లో ఇతిహాస తరంగిణీ గ్రంధమాల ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాలలో [[ఆంధ్ర క్షత్రియులు]] పాలించిన సామ్రాజ్యాలు, వారి అనంతరం వచ్చిన [[రెడ్డి]] రాజులు, [[కమ్మ]], నిజాము నవాబులు గురించి, బ్రిటిషు వారి గురించి విపులంగా ఇవ్వబడింది.
 
[[దస్త్రం:Andhrula_Charitramu_Part-1.pdf |right|border|thumb|ఆంధ్రుల చరిత్రము ముఖపత్రము]]
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రుల_చరిత్రము" నుండి వెలికితీశారు