నైమిశారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
నైమిశారణ్యం దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్‌. శ్రీమన్నారాయణుడు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం లోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థం, గోముఖినది, సెమీతీర్థం, దివ్యవిశ్రాంత తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి.
* శివపురాణంలో కూడా నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్యన నైమిశారణ్యం ఉండేది. ఫాల్గుణ మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలను నిర్వహి స్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతినది, దధీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి.
* వ్యాసగద్దె, సూతగద్దె,దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం,సేతుబంధరామేశ్వరం, మొదలైనవి చూసాముఉన్నాయి.. మాతాజీ ఆధ్వర్యవంలో సత్యనారాయణ వ్రతం చాలా చక్కగా తృప్తిగా చేసుకున్నాము.. రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయని విశ్వసిస్తున్నారు. ఆ అడుగున శివమూర్తి ఉన్నది.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/నైమిశారణ్యం" నుండి వెలికితీశారు