ఈత (వ్యాయామం): కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: fa:شنا (strong connection between (2) te:ఈత (వ్యాయామం) and fa:شناکردن انسان)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
'''ఈత''' ఒక రకమైన [[వ్యాయామం]] మరియు [[క్రీడ]]. దీని వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ఈత ఒంటికి మంచి వ్యాయామాన్నిస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈతాడుతూ స్నానం చేయవచ్చు. ఆటలు ఆడవచ్చు, చేపలు పట్టవచ్చు మరియు ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించవచ్చు. ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోతే ఆత్మ రక్షణ చేసుకోవచ్చు. చేపలు మొదలైన చాలా [[జంతువు|జలచరాలు]] నీటిలో ఈదగలుగుతే, [[మనుషులు]] ఈత నేర్చుకోవలసివుంటుంది.
[[File:Eetha-Te.ogg]]
 
== చరిత్ర ==
ఈతను గురించిన ప్రస్తావన చరిత్ర పూర్వం నుంచే ఉంది. 7000 సంవత్సరాల క్రితం రాతియుగానికి చెందిన కాలానికి చెందిన చిత్రకళ ద్వారా దీనిని మొట్టమొదటగా రికార్డు చేశారు. 1896 లో [[ఏథెన్స్]] లో జరిగిన మొట్టమొదటి [[ఒలంపిక్ పోటీలు|ఒలంపిక్ పోటీల్లో]] ఈత పోటీలు కూడా ఒక భాగం.
"https://te.wikipedia.org/wiki/ఈత_(వ్యాయామం)" నుండి వెలికితీశారు