104
edits
{{ఇతరవాడుకలు}}
[[ఫైలు:Ram Pol.jpg|right|200px|thumb|The [[Kumbhalgarh]] Fort in [[Rajasthan]], [[India]] is one of the longest forts in Asia. The Fort was built by Rana Kumbha in the 15th Century and more than 350 [[Hindu]] and [[Jain]] temples are located within it. For more than 3 centuries, the Fort remained infallible until it was taken over by the combined forces of [[Akbar]], [[Malwa]] and the [[Gujarat Sultanate]].]]
[[File:Kota-Te.ogg]]
'''కోట''' ([[ఆంగ్లం]]: Fort) అనగా [[రాజు]]లుండే పెద్ద [[కట్టడము]]. రాజులు తమ రాజ్యవ్యవస్థ, పాలనా యంత్రాంగము, పరివారజనులు, ఇతర రాజుల నుండి రక్షణ, దిగిమతుల నిల్వ మొదలగు వాటి నిర్వహణ కొరకు కోటలను నిర్మించేవారు.
రాజ్య వ్యవస్థ అధికముగా విలసిల్లినది భారతదేశమునందే కనుక ప్రపంచములో ప్రసిద్ధమైన కోటలు అనేకం భారతదేశమునందే కలవు.
|
edits