ఓడ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 85 interwiki links, now provided by Wikidata on d:q11446 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Amerigo vespucci 1976 nyc aufgetakelt.jpg|thumb|333px|[[ఇటలీ]] కి చెందిన నౌక [[న్యూయార్క్]] [[హార్బర్]] 1976 లో.]]
[[File:Oada(Ship)-Te.ogg]]
 
'''ఓడ''' ([[ఆంగ్లం]] : '''ship'''), [[నీరు|నీటి]]పై తేలియాడు ఓ [[ప్రయాణ సాధనం]]. వీటికి పరిమాణాన్ని బట్టీ, ఆకారాన్ని బట్టీ, వాడుకని బట్టీ ఇంగ్లీషులో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతే కాని వీటికి నిర్దిష్టమయిన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు, [[సరస్సు]]లు, [[సముద్రం|సముద్రాలు]] వంటి బహు పెద్ద జలాశయాల మీద ప్రయాణం చేసే యానకాలని 'ఓడలు' అనిన్నీ, [[నది|నదులు]], కాలువలు, చెరువులు మొదలైన చిన్న నీటి వనరుల మీద తిరుగాడే వాటిని [[పడవ]]లు (boat) అనిన్నీ అనటం ఇంగ్లీషు సంప్రదాయంలో ఉంది. అయినా సరే 'పడవ' అనే మాటని చిన్న తెరచాప పడవకీ వాడుతారు, పెద్ద పెద్ద యుద్ధ నౌకలకీ వాడుతారు. సంస్కృతంలో 'నావ', ఇంగ్లీషులో 'నేవీ' (navy) జ్ఞాతి పదాలు కనుక యుద్ధ విన్యాసాలలో వాడే పెద్ద పెద్ద పడవలని [[నౌక|నౌకలు]] అంటే బాగుంటుందేమో.
 
"https://te.wikipedia.org/wiki/ఓడ" నుండి వెలికితీశారు