"నేపాల్" కూర్పుల మధ్య తేడాలు

1,564 bytes added ,  6 సంవత్సరాల క్రితం
== మహావిష్ణు ఆలయం ==
సేషశయనుని పై పవళించి నట్లున్న మహావిష్ణువు నల్లరాతి బారి విగ్రహం తక్కువ లోతు నీళ్లున్న కోనేరులో తేలి యాడుతున్నట్లున్న ఈ దేవుని భక్తులు నీళ్లలోకి దిగ పూజలు చేస్తుంటారు. ఆ విగ్రహం చేతులలో శంఖు, చక్రం, గధ మొదలైన ఆయుదాలున్నాయి. ఇది స్వయం భవమని, బుద్దుని అవతారమని ఇక్కడి వారి నమ్మిక. ఇది చాల పురాతనమైనది. ఈ చుట్టు పక్కల ఉన్న దేవాలయాల శిధిలాలను చూస్తుంటే గతంలో ఇక్కడ అతి పెద్ద ఆలయం వుండేదని అర్థం అవుతుంది. అతి పొడవైన రుద్రాక్ష మాలలు ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు.
 
==ముక్తినాథ ఆలయము==
 
హిందువులు పవిత్రంగా బావించే నూట ఎనిమిది వైష్ణవ దివ్య దామాలలో ముక్తి నాద ఆలయం 106 వది. పోక్రానుండి ముక్తి నాద్ ఆలయానికి వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం లేదు. అంతా గతుకుల బాట. చిన్న చిన్న విమానాలు నడుపుతుంటారు. అవికూడ వాతావరణం సరిగా లేకుంటే నడపరు. వాటిలో వెళ్లినా ఆ తర్వాత కూడ కొంత దూరం కాలి నడకన వెళ్లాల్సిందె. ఇది చాల కష్టతరమైన దారి ప్రయాసతో కూడు కున్న పని. ముక్తి నారాయణుడు స్వయంబువు. పద్మాసనంలో కూర్చొన్నట్లున్న మూర్తి. ఇక్కడ నూట ఎనిమిది దారలలో నీళ్లు పడుతుంటాయి. ఆ నీళ్లను నెత్తిన చల్లు కుంటే నూట ఎనిమిది దివ్యదామాలు దర్శించు కున్నంత ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక.
 
== సూర్యోదయ వీక్షణ ==
2,16,048

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/893912" నుండి వెలికితీశారు