నేపాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 51:
footnotes =
}}
హిమాలయాలలో ఉన్న '''నేపాలు రాజ్యము''', [[2006 నేపాలు ప్రజస్వామ్య ఉద్యమము|2006 నేపాలు ప్రజాస్వామ్య ఉద్యమాని]] కిఉద్యమానికి పూర్వం ప్రపంచంలోని ఏకైక [[హిందూ]] [[రాజ్యము]]. ఇది దక్షిణ ఆసియాలో చైనా, టిబెట్, భారతదేశాల సరిహద్దులతో ఉన్నది. ఇది ఒక [[భూపరివేష్టిత దేశం]] (landlocked countryలాండ్‌లాక్)
 
== చరిత్ర ==
పంక్తి 122:
1 ముఖ్య పండగలు
 
నేపాలీలకు కార్తీక మాసం కృష్ణ పక్షం రోజులు చాల పవిత్రమైనవి. ఈ సందర్బంగా తీహార్ పండుగలను జరుపుకుంటారు. ఇవి ఐదు రోజులు పాటు జరుపు కుంటారు. యమలోకాధి పతి ఐన యమధర్మ రాజును పూజించడంతో ఈ పండగలు ప్రారంబ మౌతాయి. ఈ పండగల కొక ఇతిహాసము కలదు. దాని ప్రకారం:...............
 
పండగ దినాల్లో కూడ భూలోకంలో మానవులు మరణిస్తున్నారనీ, వారి ఆత్మలను తీసుకు రావడానికి తమకు బాదగా వున్నదనీ, దీనికి నివారణోపాయాన్ని చెప్పమని యమధూతలు.... యమ ధర్మ రాజుకు మొర పెట్టుకోగా........ యమ ధర్మరాజు ఒక తరుణోపాయం ఆలోచించి వారికి చెప్తాడు. దాని ప్రకారం.................. ఎవరైతే కార్తీక కృష్ణ పక్షం త్రయోదశి, చతుర్థశి ఆ తర్వాతి రోజు తమ తమ ఇళ్ళను దీపాలతో అలంకరిస్తారో వారికి అకాల మరణ భయం, నరకలోక ప్రాప్తి వుండదనీ శలవిస్తాడు. ఆ విధంగా ఆ అయిదు రోజులు యమ పంచకం పండుగలుగా జరుపుకుంటారు.
1.1 కాగ్ తీహార్
 
"https://te.wikipedia.org/wiki/నేపాల్" నుండి వెలికితీశారు