చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
వీరు [[త్యాగరాజస్వామి]] వారి కీర్తనలను లయ ప్రధానంగా గానం చేయడంలో మేటిగా పేరుపొందారు. వీరు ఎక్కువగా కాంచీపురం రీతిలో గానం చేసేవారు. వీరు స్వరప్రస్థానం మరియు కళాప్రమాణం లో ప్రసిద్ధిచెందారు. వీరు త్యాగరాజు మరియు ముత్తుస్వామి దీక్షితులు రచించిన అరుదైన కీర్తనలను ఆలపించడంలో దిట్ట.<ref name="musicplug1">[http://www.musicplug.in/blog.php?blogid=7897&cmtdisp=1 Classical&nbsp;– Vocal&nbsp;– Chittoor Subramania Pillai 1&nbsp;– Jaganmohini Shines With Chittor Subramania Pillai]. Musicplug.in (30 May 2007). Retrieved on 28 July 2011.</ref>
 
ఆకాలంలో రికార్డింగు విధానం ప్రారంభ దశలో ఉండుటవలన, వీరు రచించిన మధురా నగరిలో చల్లలమ్మ బోఉ, కులములోన గొల్లదాన మరియు మావల్లగాదమ్మ వంటి కొన్ని మాత్రము కొలంబియా సంస్థ ద్వారా రికార్డు చేయబడ్డాయి..<ref>[http://www.hindu.com/fr/2006/10/27/stories/2006102701150300.htm Friday Review Hyderabad / Tribute : Carnatic classicist remembered]. The Hindu (27 October 2006). Retrieved on 28 July 2011.</ref>
 
వీరు గురుకుల పద్ధతిలో ఎందరో శిష్యులకు సంగీతవిద్యను బోధించారు. వారిలో కొందరు సుప్రసిద్ధ విద్వాంసులుగా పేరుపొందారు. వీరిలో మధురై సోమసుందరం]], [[బొంబాయి ఎస్. రామచంద్రన్]],<ref name="musicplug1"/> [[చిత్తురు రామచంద్రన్]], [[టి. టి. సీత]], [[తాడేపల్లి లోకనాథ శర్మ]] మరియు [[రేవతీ రత్నస్వామి]] ముఖులుముఖ్యులు.{{cn|date=January 2013}}
 
వీరు [[తిరుపతి]] పట్టణంలో త్యాగరాజ ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించి సప్తగిరి సంగీత విద్వన్మణి అనే పురస్కారాన్ని ప్రముఖ కర్ణాటక విద్వాంసులకు ప్రదానం చేసేవారు.<ref name="hindu2002"/> ఆకాలంలోనే చాలా [[అన్నమాచార్య]] కీర్తనలను స్వరపరచి అందించారు. అందులో ఇతడొకడే, నారాయణతే ముఖ్యమైనవి.
 
కర్ణాటక విద్వాంసునిగా చివరిదాకా సంగీత సాధనతోనే జీవితాన్ని సఫలం చేసుకున్న ధన్యజీవి<ref name="carnatica1"/><ref>[http://www.hindu.com/fr/2009/05/15/stories/2009051551300400.htm Friday Review Chennai / Columns : Titan from Kanchipuram]. The Hindu. Retrieved on 28 July 2011.</ref> 1975 సంవత్సరంలో పరమపదించారు.