సంజయుడు: కూర్పుల మధ్య తేడాలు

మహాభారతంలో పాత్ర
కొత్త వ్యాసం సంజయుడు
(తేడా లేదు)

18:44, 5 ఆగస్టు 2013 నాటి కూర్పు

సంజయుడు హిందూ పురాణమైన మహాభారతంలో ఒక పాత్ర. ధృతరాష్ట్రుని కొలువులో సలహాదారు మరియు ఆయనకు రథసారథి.

మహాభారత యుద్ధ సమయంలో కన్నులు లేని కౌరవరాజు ధృతరాష్ట్రునికి తన దివ్యదృష్టి ద్వారా సంజయుడు వివరించి చెబుతాడు. ఆయనకు ఈ వరం వ్యాసుడు అనుగ్రహిస్తాడు. భగవద్గీత మొత్తం కృష్ణుడు అర్జునునికి భోదిస్తున్నట్లుగా సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. (సంజయ ఉవాచ)

"https://te.wikipedia.org/w/index.php?title=సంజయుడు&oldid=894165" నుండి వెలికితీశారు