ఆగష్టు 6: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 147 interwiki links, now provided by Wikidata on d:q2787 (translate me)
పంక్తి 16:
*[[1961]]: రష్యా వ్యోమగామి (కాస్మోనాట్)మేజర్ [[ఘెర్మన్ టితోవ్]] రోదసీ లో ఒక రోజు (24 గంటలు) గడిపి, ప్రపంచాన్ని, ఆశ్చర్యంలో, ముంచాడు.
*[[1962]]: '''1962 ఆగష్టు 6 - జమైకా కు స్వాతంత్ర్యం'''. 300 సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల క్రింద వున్న జమైకా 1962 ఆగష్టు 6 న స్వతంత్ర దేశం గా ఏర్పడింది.
*[[1991]]: [http://news.sky.com/home/technology/article/16044597 వరల్డ్ వైడ్ వెబ్ (www)] ఇంటర్‌నెట్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజు. అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి [[:en:Tim Berners-Lee|సర్ టిమ్ బెర్నెర్స్ లీ]].
*[[1997]]: [[శ్రీలంక క్రికెట్ జట్టు]] టెస్ట్ క్రికెట్‌లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
 
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_6" నుండి వెలికితీశారు