పిచ్చుకుంటులవారు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ఆంధ్ర ప్రదేశంలోప్రదేశ్]] లో చిరకాలం నుండీ ప్రచారంలో వున్న కళా రూపం పిచ్చుకుంటుల[[పిచ్చుకుంటులవారు|పిచ్చుకుంటులవారి]] కథ. ఈ కథ, పిచ్చుకుంటుల వారనే జాతి వారు చెపుతూ వుంటారు. ఈ నాటికీ వారు వెనుక బడ్డ ప్రాంతాలలో కనిపిస్తూ వుంటారు. మన వంశాల గోత్ర నామాలను వర్ణిస్తూ [[గోత్రము|గోత్రాలను]] చెపుతారు. వీరు చెప్పే కథల్లో ప్రాముఖ్య మైనదీ, చారిత్రాత్మక మైనదీచారిత్రాత్మకమైనదీ, వీరోచిత మమైనదీవీరోచితమైనదీ [[శ్రీనాథుడు|శ్రీనాథ మహా కవి]] రచించిన ''పల్నాటి వీరచరిత్ర ''. ఈ కథను ప్రారంభిస్తే దాదాపు పది హేను రాత్రులు చెపుతారు. పిచ్చుకుంటుల కథలో శృంగార, వీర, కరుణ రసాలకు ఎక్కువ అవకాశముంది. ఒకప్పుడు వీరు కేవలం ప్రజలను యాచించే వారని [[పాల్కురికి సోమనాథుడు]] పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలో ఈ విధంగా వర్ణించాడు.
;===ఇంటిటా గోత్రాలు చెప్పే పిచ్చుకుంటుల వారు:===
;==పండి తారాధ్య చరిత్రలో: ==
 
<poem>
ఆంధ్ర ప్రదేశంలో చిరకాలం నుండీ ప్రచారంలో వున్న కళా రూపం పిచ్చుకుంటుల కథ. ఈ కథ, పిచ్చుకుంటుల వారనే జాతి వారు చెపుతూ వుంటారు. ఈ నాటికీ వారు వెనుక బడ్డ ప్రాంతాలలో కనిపిస్తూ వుంటారు. మన వంశాల గోత్ర నామాలను వర్ణిస్తూ గోత్రాలను చెపుతారు. వీరు చెప్పే కథల్లో ప్రాముఖ్య మైనదీ, చారిత్రాత్మక మైనదీ, వీరోచిత మమైనదీ శ్రీనాథ మహా కవి రచించిన ''పల్నాటి వీరచరిత్ర ''. ఈ కథను ప్రారంభిస్తే దాదాపు పది హేను రాత్రులు చెపుతారు. పిచ్చుకుంటుల కథలో శృంగార, వీర, కరుణ రసాలకు ఎక్కువ అవకాశముంది. ఒకప్పుడు వీరు కేవలం ప్రజలను యాచించే వారని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో పర్వత ప్రకరణంలో ఈ విధంగా వర్ణించాడు.
<poem>వీవంంగవీవంగ చేతులు లేవయ్య .. నడచి
 
;==పండి తారాధ్య చరిత్రలో: ==
 
<poem>వీవంంగ చేతులు లేవయ్య .. నడచి
పోవంగ కాళ్ళును లేవయ్య - అంధ
కులమయ్య పిచ్చుకుంటుల మయ్య
దాన మొసగరే ధర్మాత్ములార.
</poem>
అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు [[అంగవైలల్యం]] కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, 'దాన మొసగరే ధర్మాత్ములార '' ఆనడాన్ని బట్టి వారు [[యాచకులు|యాచకులని]] అర్థమౌతూ వుంది. ఆ నాడు [[శ్రీశైలం|శ్రీ శైల క్షేత్రానికి]] వెళ్ళే యాత్రికుల్ని యాచిస్తూ వుండే వారని తెలుస్తూ వుండివుంది. వీరిని సర్కారాంధ్ర దేశంలో పిచ్చి గుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు.
 
;పద్యం:
అని వర్ణించాడు. పై వివరణను బట్టి వారు అంగవైలల్యం కల కుంటి వారనీ, అంధులనీ తెలియటమే కాక, 'దాన మొసగరే ధర్మాత్ములార '' ఆనడాన్ని బట్టి వారు యాచకులని అర్థమౌతూ వుంది. ఆ నాడు శ్రీ శైల క్షేత్రానికి వెళ్ళే యాత్రికుల్ని యాచిస్తూ వుండే వారని తెలుస్తూ వుండి. వీరిని సర్కారాంధ్ర దేశంలో పిచ్చి గుంటలాళ్ళని పిలుస్తూ వుంటారు. మరి కొన్ని చోట్ల పిచ్చుక కుంటల వాళ్ళనీ, - పిచ్చుకుంటలాళ్ళనీ, రక రకాలుగా పిలుస్తూ వుంటారు. వీరు భిక్షమెత్తే వారు కనుక భిక్షక శబ్దం పిచ్చకుంటులుగా మారిపోయి వుండవచ్చు.
<poem>
 
<poem>గుడగుడ రోజు నడకుండకు బాపడు పిచ్చు గుంట్ల, యో
పద్యం:
<poem>గుడగుడ రోజు నడకుండకు బాపడు పిచ్చు గుంట్ల, యో
కడు సెప్పినన్ని గోతరలు, గట్టిన జెప్పినామే సమంగుగా
పడిగొని సంపసాచి దల పట్టుక సిందు పదాలు పాడు
గుడగుడ వట్టి లొట్ట యని కూయును ముర్ఖుడా.. ||చంద్ర శేఖరా||
<poem>
 
అని వర్ణించాడు. పిచ్చుకుంటుల వారు ప్రధమంలో కాపుల గోత్రాలనూ, యాదవుల గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాల క్రమాన కమ్మవారి గోత్రాలతో పాటు ఇతర కులాల వారి గోత్రాలను కూడ చెపుతూ వుండేవారు. అలా వారి వారి గోత్రాలను కూడా చెపుతూ వారినే యాచించే వారు. వీరికి పౌరోహిలులు జంగాలు. పిచ్చికుంటుల వారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నేండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర డేశంలో వున్నారనీ, ఈ నాడు తెలంగాణా రెడ్లుగా వున్న వారు ఒకప్పుడు కాపులకు సంబంధించిన కోటి గోత్రాలనూ, కోస్తా జిల్లాలలో వున్న కమ్మ వారికి కోటి గోత్రాలనూ చెప్పి యాచించే వారనీ డా: బి. రామ రాజుగారు వారి జానపద సాహిత్య గ్రంధలో ఉదహరించారు.
"https://te.wikipedia.org/wiki/పిచ్చుకుంటులవారు" నుండి వెలికితీశారు