ముక్తినాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
The most suitable time to visit Muktinath is from March to June, as the weather conditions would not be safe enough to travel in other months. The journey passes through many archeological sites and temples.
 
==. శ్రీ వైష్ణవ సంప్రదాయం ==
==Sri Vaishnavaitic Reference==
తిరుమంగై ఆళ్వార్ ముక్తినాథ్‌ను సందర్శించనప్పటికీ శ్రీమూర్తి సమీపప్రదేశాల గురించి తన పాటలద్వారా వర్ణించాడు. పెరియాళ్వార్ తన కీర్తనలలో శ్రిమూర్తిని సాలిగ్రామముడైయానంబి అని కీర్తించాడు. 2009లో జరిగిన మహాయఙం సందర్భంలో తమిళనాడులోని ముఖ్యమైన వైష్ణవవక్షేత్రాలలో ఒకటైన శ్రీవిల్లిపుత్తూరు పూజారి, శ్రీ మనవాళ మునిగళ్ మఠం , శ్రీ శ్రీ శ్రీ శఠగోప రామానుజ జీయర్‌లు ఆండాళ్ (గోదాదేవి), [[శ్రీరామానుజ]] మరియు మనవాళ మునిగళ్ విగ్రహాలను పురాతన వైష్ణవక్షేత్రమైన ముక్తినాథ్ క్షేత్రంలో ప్రతిష్ఠించారు. ఇది పవిత్రమైన ముక్తినాథ్ చరిత్రలో ఒక మైలురాయి అని భక్తులు భావిస్తున్నారు. శ్రీవైష్ణవానికి చెందిన అనేకమంది భక్తులు ఈ పవిత్రక్షేత్రాన్ని దర్శించారు. ఈ క్షేత్రంలో శ్రీపరాపధనాథ్ శ్రీ భూమి, నీలా మరియు గోదాదేవిలతో పర్యవేష్టితమై ఉన్నాడు. భౌద్ధులకు ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనది. బౌద్ధులు కూడా ముకినాథ్‌లో ఉన్న శ్రీమన్నారయణ మూర్తిని మోక్షప్రదాతగా ఆరాధిస్తున్నారు. ఆలయం చుట్టూ నందిముఖాల నుండి వెలువడుతున్న పవిత్రజలాలు [[శ్రీరంగం]],[[శ్రీవైకుంఠం]] మరియు [[తిరుమల]] వంటి 108 దివ్యక్షేత్రాల పుష్కరిణికి ప్రతీకలుగా భావిస్తున్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ముక్తినాథ్" నుండి వెలికితీశారు