ఎముక మజ్జ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఎముక మజ్జ''' అనబడే ఈ మృదువైన అవయవము ఎముకలోపలి భాగములో నుండ...
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
'''ఎముక మజ్జ''' అనబడే ఈ మృదువైన [[అవయవము]] [[ఎముక]]లోపలి భాగములో నుండును.[[మనుషులలో]], [[ఎర్ర రక్థ సకణాలను]][[హెమటోపొసిస్]]అనబడె పద్దతి ద్వరా పెద్ద ఎముకలలో ఉత్పత్తి చేస్తుంది.ఒక్క మనిషిలో నాలుగు శాతం బరువు ఈ ఎముక మజ్జదే.ఎముక మజ్జలోని హెమటోపొసిస్ భాగము ప్రతి రోజూ 50,000కోట్ల రక్త కణాలను ఉత్పత్తి చెస్తాయి,ఎముక మజ్జలోనుండి వాస్కులేచర్ అనే అవయవము ద్వారా ఆ కణాలు రక్తములోనికి కలుస్తాయి.
='''=ఎముక మజ్జ రకాలూ'''రకాలు==
[[Image:Caput femoris cortex medulla.jpg|thumb|ఎరుపు మరియు పసుపు మజ్జలు]]
మనుషలలో రెండు రకాల మజ్జలున్నాయి.
 
;మొదటి రకము : ''[[మెడులా ఒస్సియం రుబ్ర]]'' దీనిని ఎరుపు మజ్జ అని కూడా అంటరు ఎందుక్కంటె ఈ మజ్జలో హెమటోపొసిస్ భాగమే ఉంటుది,ఇది ఎర్ర రక్థ సకణాలను,[[తెల్ల రక్తకణాలు]] మరియు[[రక్త పటికలు]]ను ఉత్పతి చేస్తుంటాయి.
;రెండవది : ''[[మెడులా ఒస్సియం ఫావా]]'' లేదా పసుపు,దీనిలో చాలా వరకు [[కొవ్వు]]కణాలుంటయి.
 
ఈ రెండు మజ్జలలో చాలా రక్త నాళాలను కలగి యుంటాయి.
 
=='''ఎముక మజ్జ పొర (స్ట్రోమా)'''==
ఎముక మజ్జ పొర లేదా స్ట్రోమా రక్త కణాల ఉత్పత్తిలో ప్రత్యక్షముగా పాల్గొనదు,ఇది చలా వరకు పసుపు మజ్జలోనే వుంటుంది.కానీ ఇది రక్త కణాల ఉత్పత్తి(హెమటోపొసిస్)కి అవసరమైన
కొన్ని రకాల[[దోహక పదార్థము]]ను ఉత్పతి చెయడము ద్వారా రక్త కణాల ఉత్పత్తిలో పరోక్షంగా తోడ్పడుతుంది. ఎముక మజ్జ పొరలోన్నున్న కణాలు.
* [[ఫిబ్రోబ్లాస్ట్]](fibroblasts)
* [[మెక్రోఫెజ్స్]](macrophages)
* [[అడిఫొసైట్స్]](adipocytes)
* [[ఉస్టియోబ్లాస్ట్స్]](osteoblasts)
* [[ఉస్టియోక్లాస్ట్స్]](osteoclasts)
* [[యెండోతీలియల్ కణాలు]] (endothelial cells)
 
=== ఎముక మజ్జ సరిహద్దు===
ఎముక మజ్జ సరిహద్దు లేదా బోన్ మెరో బెరియర్ ఎముక మజ్జలోని కణాలను [[రక్త ప్రసరనప్రసరణ]]లో కలవకుండా అడుకుంటుంది, కేవలము బాగా పరిణితి లేదా అభివృధి చెందిన కణాలు మాత్రమె వాటి
ఫైన ఉన్న [[ప్రొటీన్ల]]సహాయముతో రక్త ప్రసురనలోనికి ప్రవేసిస్తాయి. కాని కొన్ని [[విభాజ్యకణములు]](stem cells) రక్తప్రసురణలో కలుస్తుంటయి.
"https://te.wikipedia.org/wiki/ఎముక_మజ్జ" నుండి వెలికితీశారు