స్వాతంత్రోద్యమంలో ఆంధ్రప్రదేశ్ ముస్లిములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
==అల్లూరి సీతారామరాజు & ఫజులుల్లా ఖాన్ ==
 
1922-24 మధ్యలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో జరిగిన ఈ ఉద్యమంలో డివిజనల్‌ మేజిస్ట్రేటుగా (డిప్యూటీ కలెక్టరు) పనిచేస్తున్న ఫజులుల్లా ఖాన్‌ రామరాజుకు ప్రేరణ, ప్రోత్సాహకారి మాత్రమే కాకుండా మన్యం విప్లవానికి సారధ్యం వహించేంతగా రాజుకు తోడ్పాటు ఇచ్చారు. 1922 జూలై 27న ఫజులుల్లా ఖాన్‌ ఆకస్మికంగా కన్నుమూయడంతో మన్యం విప్లవంలో ఆయన పాత్ర అసంపూర్ణంగా ముగిసింది. <ref>[ మన్యంలో విప్లవం, పొన్నలూరి రాధాకృష్టమూర్తి, ప్రజాప్రచురణలు, ఏలూరు, 1975] </ref>
 
== ఖద్దరు ఉద్యమం ==