చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
కర్ణాటక విద్వాంసునిగా చివరిదాకా సంగీత సాధనతోనే జీవితాన్ని సఫలం చేసుకున్న ధన్యజీవి<ref name="carnatica1"/><ref>[http://www.hindu.com/fr/2009/05/15/stories/2009051551300400.htm Friday Review Chennai / Columns : Titan from Kanchipuram]. The Hindu. Retrieved on 28 July 2011.</ref> 1975 సంవత్సరంలో పరమపదించారు.
 
వీరికి మొదటి భార్య కాంతమ్మ మరియు రెండవ భార్య రామతిలకం వలన ఇద్దరు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు కలిగారు. వారిలో పెద్దకుమార్తె రేవతీ రత్నస్వామి తండ్రి పేరును విశ్వవ్యాప్తం చేయాలని నిరంతరం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు.
వీరితండ్రిగారి జ్ఞాపకార్థం ప్రత్తి సంవత్సరం [[సుబ్రహ్మణ్య సంగీతక్షేత్ర]] ప్రారంబించి ప్రతి సంవత్సరం హైదరాబాద్ నగరంలో మూడు రోజులపాటు వివిధ సంగీత కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు.
 
==నిర్వహించిన పదవులు==