మలము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీర్ణ వ్యవస్థ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
[[File:NoPoopHoustonTX.jpg|thumb|left|పెంపుడు జంతువున మలమును వాటి యజమానులే శుభ్రం చేయాలని చెప్పే చట్టబద్ద హెచ్చరిక బోర్డు, [[m:en:Downtown Houston|డౌన్‌టౌన్]] [[హూస్టన్]], [[టెక్సస్]]]]
[[File:Pet Waste Station.jpg|thumb|right|200px|ప్రభుత్వ కార్యాలయాలలో జంతు మలమును సేకరించే డబ్బా]]
==జీవావరణ శాస్త్రము==
ఒక జీవి ఆహారాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన వ్యర్థాలు దాని శరీరం నుండి బయటకు పంపబడుతాయి.ఈ మలంలో చాలా సార్లు తీసుకున్న ఆహారంలో దాదాపు సగం శక్తి ఉంటుంది. ఒక జంతువు / జీవి మలమును వేరొక జీవి ఆహారంగా తీసుకోవచ్చు. ఇది ఆ జీవుల ప్రాధమిక ఆహారం కావచ్చును లేదా సాధారణ ఆహారము కావచ్చు. ఉదాహరణకు కుక్క [[మానవ మలము]] ను ఆహారంగా తీసుకుంటూనే ఇతర పదార్థాలను కూడా ఆహారంగా తీసుకుంటుంది. అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియాలు మరియు శిలీంద్రాలు కేవలము మలాన్ని మాత్రమే ఆహారంగా తీసుకొని మనుగడ సాగిస్తాయి.
==జంతు మలములు==
[[File:BearApplePoop.JPG|thumb|అప్పుడే విసర్జించిన [[ఎలుగుబంటి]] మలము, తిన్న ఆపిల్ అవశేషాలు]]
"https://te.wikipedia.org/wiki/మలము" నుండి వెలికితీశారు