"ఆగష్టు 13" కూర్పుల మధ్య తేడాలు

1,118 bytes added ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 146 interwiki links, now provided by Wikidata on d:q2776 (translate me))
 
== సంఘటనలు ==
*[[3114]] బి.సి : [[మాయా కేలండర్]] మొదలైన రోజు. [[మాయా నాగరికత]] అమెరికాలో వెల్లివిరిసింది [http://en.wikipedia.org/wiki/32nd_century_BC]
*[[0533]] : పోప్ జాన్-I ఎన్నికయాడు.
*[[0554]] : [[బైజాంటియమ్]] చక్రవర్తి అయిన, [[జస్టినియాన్]], ఇటలీ దేశ పునర్నిర్మాణం ప్రారంభించాడు.
*[[1654]]: [[ఫోల్లి]] జంతువుల మధ్య, మొదటి, రక్త మార్పిడి చేసాడు.
*[[1846]]: [[అమెరికా జెండా]] ను [[లాస్ ఏంజిల్స్]] లో మొదటిసారి ఎగరవేసారు.
*[[1868]]:[[పెరూ]], [[ఈక్వెడార్]], [[బొలీవియా]] దేశాలలో [[భూకంపం]], [[సునామీ]] వచ్చి 25,000 మంది మరణం. 300 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం
*[[1889]]: నాణెం వేసి టెలిఫోన్ చేసే విధానానికి, [[విలియం గ్రే]] పేటెంట్ తీసుకున్నాడు.
*[[1907]]: మొదటి టాక్సికేబ్ (అద్దెకారు), [[న్యూయార్క్]] నగరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టింది.
*[[1912]]: మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను, అమెరికా ప్రభుత్వపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, [[ఫిలడెల్ఫియా]] లోని, [[సెయింట్ జోసెఫ్ కళాశాల]], కు మంజూరు చేసింది.
*[[1913]]: [[స్టెయిన్‌లెస్ స్టీల్]] ని [[హారీ బ్రియర్లీ]] కనుగొన్నాడు.
*[[1923]]: [[టర్కీ]] అద్యక్షుడు గా [[ముస్తఫా కెమల్]] ఎన్నికయ్యాడు.
*[[1930]]: [[కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్]], [[న్యూయార్క్]] నుంచి, [[లాస్ ఏంజిల్స్]] వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి,గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు.
 
*[[1942]]: [[వాల్ట్ డిస్నీ]] యొక్క యానిమేటెడ్ ఫీచర్''బాంబి'', [[న్యూయార్క్]] నగరంలోని, [[రేడియో సిటీ మ్యూజిక్ హాల్]] లో ప్రదర్శించారు.
*[[1960]]: మొదటి సారిగా, టెలిఫోన్ ద్వారా, రెండువైపులా సంభాషణ "[[ఎకో వన్]] ఉపగ్రహం సాయంతో జరిగింది.
*[[2009]]: మహిళా బాక్సింగ్ ను మొదటిసారి 2012 ఒలింపిక్స్ లోచేర్చేందుకు నిర్ణయించారు.
*[[2009]]: బ్రిటన్ లో నిరుద్యోగ సంఖ్య 2.4 మిలియన్లకు పెరిగింది.
*[[2011]]: రాఖీ పండుగ; జంధ్యాల పౌర్ణమి; శ్రావణ పౌర్ణమి; [[సింహాచలం]] అప్పన్నకు [[కరాళచందనం]] సమర్పించే రోజు.
 
== జననాలు ==
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/895022" నుండి వెలికితీశారు