కన్యకా పరమేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
==వాసవి దేవి జననం==
వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది.వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయి కి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేసారు.బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజు కి కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు.వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.
భాస్కరాచుర్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు.గుర్రపు స్వారి,విలువిధ్య,కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు.వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయి గా పేరు తెచ్చుకుంది.
on Friday the tenth of Vaisaka (Telugu month) at twilight during convergence of Uttara Nakshatra and Kanya (Virgo). The male child was named Virupaksha, and the female Vasavamba. During childhood, Virupaksha showed the features of becoming a powerful king, whereas in Vasavi, the inclination towards art & architecture, adoration music and philosophical approach were seen.
 
===విష్ణు వర్ధనుడు ===
Under the guidance of Bhaskar Acharya, Virupaksha learnt the Vedas, fencing, horse riding, martial arts, archery, statecraft etc.., which were essential to rule a country. Vasavi learnt fine arts and mastered philosophy and was proud to be an intelligent woman.
విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరు కి చెందిన అరిధి శ్రేష్టి కుమార్తె అయిన రత్నావతి ని వివాహం ఆడాడు.వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు.
 
విష్ణు వర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొడ కి విచ్చేయగా కుశుమ శ్రేష్టి ఆ రాజుకి ఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు.ఇంతలో విష్ణువర్ధునుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవి పై పడింది.తొలిచూపులోనే ఆమెను ఘాఢంగా ప్రేమించాడు.ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్ఛయించాడు.ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు.విష్ణువర్ధుని కోరిక కుశమ శ్రేష్టి కి శరఘాతం అయింది.ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు,అలా అని కాదనలేడు.దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు,వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు,వారి కులాలలో అంతరం ఉంది.ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడి కి లోనయ్యాడు.తన కుటుంబ సభ్యులతోను,స్నేహితులతోను చర్చించగా,అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవి కే వదిలేయమని సలహా ఇచ్చారు.వాసవి తను జీవితాంతం కన్య గా ఉంటానని,ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధ వద్దని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేసింది.
=== Vishnu Vardhana ===
కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడి కి వర్తమానాన్ని పంపాడు.దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవి ని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు.ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ,ధాన,బేధ,దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.
When Virupaksha attained proper age he married Rathnavathi, daughter of Aridhisresti of Aelur Town. The huge gathering thought that even Vasavi's marriage would one day also be observed with the same pomp and grandeur.
 
When King Vishnu Vardhana went on expedition to expand his empire, he visited Penugonda, where King Kusumasresti received him and took him in a procession and arranged a felicitation program in the colorful auditorium. After Manamatha (God of Romance) threw his sweet arrows on him, Vimaladitya (Vishnu Vardhana) spotted Vasavi among the crowd and fell madly in love with her. He felt he could not live without her and was determined to marry her. He sent a minister to enquire about her. The desire of Vishnuvardhana (Vimaladitya) was like a death blow to Kusumasresty. He was neither in a position to accept it nor to deny. The fact that the Emperor was already married, was much older, the difference in caste and the fact that he was not in a position to prevent this from occurring all caused extreme stress for Kusumasresti.
 
He discussed these issues with his closest family and friends and they unanimously decided to let Vasavi decide. Vasavi frankly expressed her desire to be a Virgin throughout her life and intended not to concentrate on worldy matters.
 
Kusumasresti sent a denial message to king Vishnuvardhana. The king was furious and sent a Battalion with orders to attack mercilessly and to get Vasavi for him. The brave Vysyas of Penugonda by using the techniques of Sama, Dhana, Bheda and finally Danda, defeated Vishnuvardana's army.
 
=== Community reaction ===
"https://te.wikipedia.org/wiki/కన్యకా_పరమేశ్వరి" నుండి వెలికితీశారు