గౌతమిపుత్ర శాతకర్ణి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
'''గౌతమీపుత్ర శాతకర్ణి''' (లేక శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) [[శాతవాహనులు|శాతవాహన]] రాజులలో 23వ వాడు. అతని తండ్రి శాతకర్ణి తరువాత రాజయ్యెను.
 
శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు [[అశ్వమేధ యాగం]] చేసి రాజ్యాన్ని విస్తరించెను. అతని తరువాత శాలివాహనుడు రాజయ్యెను. అప్పటికి రాజ్యమైతే విస్తరించబడ్డది కానీ శత్రుదేశాలనుండి ప్రత్యేకంగా శకులు, యవనుల వల్ల రాజ్యానికి ముప్పు కలిగే అవకాశం ఉండినది. శాలివాహనుడు శకులను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి. [[జూలియస్ సీజర్]] సమకాలీనుడయిన శాలివాహనుడు బ్రాహ్మణ రాజు. భారతీయ పంచాంగం(కాలండరు) శాలివాహనుని పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది.
ఈయన [[నహపాణుడు|నహపాణున్ని]] ఓడించి పెద్ద మొత్తములో లభ్యమవుతున్న జోగళ్‌తంబి నాణకశాల వర్గానికి చెందిన [[క్షహరత]] నాణేలపై తిరిగి ముద్రింపజేశాడు.
[[దస్త్రం:Gout.JPG|thumb|300px|నాసిక్ లో లభ్యమైన అరుదైన గౌతమీపుత్ర శాతకర్ణి నాణెం]]