రైలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:5051 Earl Bathurst Cocklewood Harbour.jpg|right|500px300px|thumb|ఆవిరితో నడిచే రైలు బండి]]
[[File:KCG-Nizamabad Passenger at Alwal 01.jpg|thumb|500px300px|డీజిలుతో నడిచే రైలు బండి (భారతీయ రైల్వే) ]]
[[రైలు]] ([[ఆంగ్లం]] Train) అనగా ఒకదాని వెనుక ఒకటి తగిలించబడిన బోగీలతో పట్టాల మీద ప్రయాణిస్తూ, ప్రయాణీకులను లేదా సరుకులను ఒకచోటు నుంచి మరొక చోటకి చేరవేసే ఒక రవాణా సాధనం. దీనిని గ్రాంథిక భాషలో [[ధూమశకటం]] అని కూడా అంటారు. ఈ రైళ్ళు పోయే మార్గమును రైలు మార్గము అందురు. మొట్టమొదట ఆవిరి యంత్రాన్ని స్కాట్లాండు దేశానికి చెందిన [[జేమ్స్ వాట్]] ('''James Watt''') అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ''' "గ్లాస్ గో(Glasgow)"''' విశ్వవిద్యాలయంలో''' 1776లో''' కనుగొన్నాడు. దీన్ని ఆధారంగా చేసుకొని అనేక మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా రైలు ఇంజను, రైలు మార్గములు రూపొందించబడినవి. మొదట్లో దీనిని వస్తువులను చేరవేయడానికి మాత్రమే వాడేవారు. ఆ తర్వాత ప్రయాణీకులను చేరవేయడానికి కూడా ఉపయోగించడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రవాణా సాధనంగా ఇది బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా '''"బుల్లెట్ రైళ్లు(Bullet Trains)"''' బాగా వాడుకలో ఉన్నాయి. ఇవి గంటకు 400 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.
 
[[File:5051 Earl Bathurst Cocklewood Harbour.jpg|right|500px|thumb|ఆవిరితో నడిచే రైలు బండి]]
[[File:KCG-Nizamabad Passenger at Alwal 01.jpg|thumb|500px|డీజిలుతో నడిచే రైలు బండి (భారతీయ రైల్వే) ]]
==చరిత్ర==
===రైలు మార్గాలు===
[[File:Rail tracks view at Laxmipur Road.jpg|thumb|భారత దేశంలో ఒక రైలు మార్గం]]
[[File:Risanatrice.jpg|thumb|left|Maintenance of way equipment in [[Italy]]]]
[[File:Maintenance of wayRisanatrice.jpg|thumb|A [[tieleft|ఇటలీ replacementదేశంలో train]]ఒక inరైలు [[Pennsylvania]]మార్గం]]
[[File:Maintenance of way.jpg|thumb|అమెరికాలో దేశంలో ఒక రైలు మార్గం]]
నునుపైన రాళ్ళను గానీ, కొత్త దూలాలను గానీ సమాంతర పట్టాల లాగ పరిచినపుడు లేదా రోడ్డు తలాన్ని గట్టి పరచినపుడు స్లెడ్జిలూ, బండ్లూ వాటిపై సులభంగా చలించగలవని మానవుడు చాలాకాలం క్రితమే కనుగొన్నాడు. ప్రాచీన [[గ్రీసు]] దేశంలో 5,6 అంగుళాల లోతు, 2,3 అంగుళాల వెడల్పు గల గాడీలను 3-5 అడుగుల ఎడం ఉండేటట్లు ఏర్పరచి, మత సంబంధమైన ఉత్సవాల్లో అలంకరించిన బండ్లను ఊరేగించారు. కోరింత్ భూసంధి వద్ద ఓడలను ఒకవైపు నుంచి మరో వైపుకు తీసుకెళ్ళాలంటే మటపాన్ అగ్రం చుట్టూ పెద్ద ప్రయాణం చేయాల్సి వచ్చేది. గ్రీకులు ఓడలను సులభంగా తరలించటానికి కోరింత్ భూసంధి గుండా కొయ్య పట్టాలతో ఒక మార్గం నిర్మించారు. మామూలు రోడ్డు కంటె పట్టాల వెంబడి అయితే ఎనిమిది రెట్ల బరువులను మనిషి గానీ, గుర్రంగానీ లాగగలదని గ్రీకులు కనుగొన్నారు. రోమన్ లు కూడ సైనిక ప్రయోజనాల కోసం గాడీ పట్టాలను ఉపయోగించేవారు.
పురాతన కాలానికి సంబంధించిన అనేక సాంకేతిక విజయాల లాగే మధ్య యుగాల్లో రైలు మార్గం తెరమరుగున పడిపోయింది. ఇది మళ్ళీ ఆవిర్భవించటం 15,16 శతాబ్దాల్లోనే. గనుల్లోనుంచి బొగ్గునూ, ఖనిజాన్ని తరలించటానికి జర్మన్ లు తొలిసారిగా రైలు మార్గాలను నిర్మించారు. చిన్న బండ్లను తోయటానికి కార్మికులను గానీ గుర్రాలను గానీ ఉపయోగించేవారు. 16 వ శతాబ్దం చివర భాగంలో [[ఇంగ్లండ్]] గనులను ఆధునీకరణం చేయటానికి [[జర్మనీ|జర్మన్లు]] ఆహ్వానించబడ్డారు.వాళ్ళతో బాటే ట్రాం మార్గం కూడా [[ఇంగ్లండ్]] లో ప్రవేశించింది.
పంక్తి 23:
 
==ఆవిరి ఇంజన్ల చరిత్ర==
[[File:Trevithick Richard Linnell.jpg|left|200px250px|thumb|రిఛర్డ్ ట్రెవిథిక్]]
[[File:TrevithicksEngine.jpg|right|200px250px|thumb|1804లో రిఛర్డ్ ట్రెవిథిక్ తయారు చేసిన ఆవిరి యంత్రం]]
[[అమెరికా]] లో ఆలివర్ ఇవాన్స్ అనే ఇంజనీరు, ఎడింబరోలో విలియం సైమింగ్‍టన్ ఆవిరితో నడిచే వాహనాలను నిర్మించారు. కానీ రోడ్లు సరిగా లేనందున వాటి ఉపయోగం కనిపించలేదు. 1790 ప్రాంతంలో రిఛర్ట్ ట్రెవితిక్ అనే గనుల ఇంజనీరు తన ప్రయోగశాలలో కొన్ని వాహనాల నమూనాలు చిన్న పరిమాణంలో నిర్మించాడు. 1801 లో ఓ పెద్ద వాహనాన్ని నిర్మించాడు. ఇది [[ఇనుము]] తో చేయబడినది. మధ్య భాగంలో పొగగొట్టం, ప్రయాణీకులు కూర్చోవటానికి దాని చుట్టూ కొన్ని సీట్లు ఉండేవి. అందరూ కలిసి ప్రయాణం చేద్దామని మిత్రులను ఆహ్వానించాడు. కొన్ని వందల గజాల వరకు వాహనం వేగంగా చలించినప్పటికీ, ఆ తరువాత చెడిపోయిన కారణంగా ఒక హోటల్ ఆవరణ లోకి అది చొచ్చుకుని పోయింది. ట్రెవితిక్, అతని స్నేహితులు అక్కడ భోజనం చేస్తూండగా ఏదో చెడువాసన వచ్చింది. ట్రెవితిక్ నిప్పును ఆర్పివేయటం మరచిపోయాడు. దాంతో బాయిలర్ ఖాళీ అయిపోయి, మొత్తం వాహనం భగ్గుమని మండింది.
 
"https://te.wikipedia.org/wiki/రైలు" నుండి వెలికితీశారు