లుకేమియా: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: రక్తములోని తెల్ల రక్త కణాలలో యెర్పడే కాన్సర్ను లుకేమియాలన...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రక్తములోని తెల్ల రక్త కణాలలో యెర్పడే [[కాన్సర్]]ను లుకేమియాలని అంటారు. ఇవి[[ఎముక మజ్జ]]లొని తెల్ల రక్త[[విభాజ్యకణములు]]లో [[డి.ఎన్.ఎ]]మార్పు సంభవించి,అది విచ్చలవిడిగా పెరుగుతూ పొతుంటే [[లుకేమియా]] ఏర్పదుతుంది. లుకేమియాలు చాలా రకాలున్నాయి కాని వాటిలొ తరచుగా కనిపించేవి నాలుగు రకాలు అవి
1.[[అక్యూట్ లింపోబ్లాస్టిక్ లుకేమియా]] లేదా [[ఎ.ఎల్.ఎల్]]
* 2.[[అక్యూట్ మైలాయడ్లింపోబ్లాస్టిక్ లుకేమియా]] లేదా [[ఎ.ఎంఎల్.ఎల్]]
* 3.[[క్రానిక్అక్యూట్ లింపోబ్లాస్టిక్మైలాయడ్ లుకేమియా]] లేదా [[సి.ఎల్ఎం.ఎల్]]
* 4.[[క్రానిక్ మైలాయడ్లింపోబ్లాస్టిక్ లుకేమియా]] లేదా [[సి.ఎంఎల్.ఎల్]]
* [[క్రానిక్ మైలాయడ్ లుకేమియా]] లేదా [[సి.ఎం.ఎల్]]
కొన్ని సార్లు ఇతర [[కాన్సర్]]లు [[ఎముక మజ్జ]]లోనికి వ్యాపిస్తాయి కాని అవి [[లుకేమియా]]లు కావు. [[ఎముక మజ్జ]]లోనె ఇతర కణాలలొ [[కాన్సర్]] రావచ్చును ఉదాహరణకు [[మల్టిపల్ మైలొమా]] అవి కూడా[[లుకేమియా]]లు కావు.అన్ని రక్త[[కాన్సర్]]లు [[లుకేమియా]]కావు.
కొన్ని సార్లు ఇతర [[కాన్సర్]]లు [[ఎముక మజ్జ]]లోనికి వ్యాపిస్తాయి కాని అవి [[లుకేమియా]]లు కావు.
"https://te.wikipedia.org/wiki/లుకేమియా" నుండి వెలికితీశారు