నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox disease
నియొప్లాసమ్("గ్రీకు"- నియొ-"క్రొత్త"+ప్లాస్మ-"ఏర్పడటమ్","సృష్టింపబడటమ్")అంటే "నియొప్లాసియ" మూలంగా అసాధారణముగా ఏర్పడిన కణజాలము యొక్క ముద్ద. నియొప్లాసియ అంటే కణముల యొక్క అసాధారణ పునరుత్పాదన.నియొప్లాసియ కంటే ముందు కణాలు సాధారణముగా "మెటాప్లాసియ" లేదా "డిస్ప్లాసియ" [1] అనే అసాధారణ ఉత్పత్తి పద్ధతిని అనుసరిస్తాయి.అయితే మెటాప్లాసియ లేదా డిస్ప్లాసియ అన్ని సందర్భాలలోను నియొప్లాసియకే దారి తీస్తాయని చెప్పలేము.నియొప్లాస్టిక్ కణముల వ్రుద్ధి ఎక్కువగా వుండి చుట్టుప్రక్కల వున్న మామూలు కణజాలముతో సమన్వయములో వుండదు.మస్తిష్కము నుండి వచ్చే ఉద్దీపన ఆగిపొయినా ఈ వ్రుద్ధి ఈ విధముగా అధికముగా కొనసాగుతూనే వుంటుంది.ఈ వ్రుద్ధి సాధారణముగా ఒక ముద్ద లేదా కణితి ఏర్పడటానికి హేతువు అవుతుంది.నియొప్లాసములు ఈ విధముగా ఉండ వచ్చు- 'వ్రుద్ధి చెందనివి' , 'హానికరానికి ముందు దశ ' (యదాస్థానం లో వున్న కేన్సర్), 'హానికరము'(కేన్సర్).
| Name = Neoplasm
| Image =
| Caption =
| DiseasesDB = 28841
| ICD10 = {{ICD10|C|00||c|00}}-{{ICD10|D|48||d|37}}
| ICD9 = {{ICD9|140}}-{{ICD9|239.99}}
| ICDO =
| OMIM =
| MedlinePlus = 001310.
| eMedicineSubj =
| eMedicineTopic =
| MeshID = D009369
}}
[[Image:Colon cancer 2.jpg|thumb|200px|right|[[Colectomy]] specimen containing a malignant neoplasm, namely an invasive [[colorectal carcinoma]] (the crater-like, reddish, irregularly shaped tumor)]]
[[File:Diagram Damage to Cancer Wiki 250dpi.svg|thumb|400px|The central role of DNA damage and epigenetic defects in DNA repair genes in malignant neoplasms]]
'''నియొప్లాసమ్''' నియొప్లాసమ్("గ్రీకు"- నియొ-"క్రొత్త"+ప్లాస్మ-"ఏర్పడటమ్","సృష్టింపబడటమ్సృష్టింపబడటం")అంటే "నియొప్లాసియ" మూలంగా అసాధారణముగా ఏర్పడిన కణజాలము యొక్క ముద్ద. నియొప్లాసియ అంటే కణముల యొక్క అసాధారణ పునరుత్పాదన.నియొప్లాసియ కంటే ముందు కణాలు సాధారణముగా "మెటాప్లాసియ" లేదా "డిస్ప్లాసియ" [1]<ref name = "Abrams">{{cite web |last=Abrams |first=Gerald |title=Neoplasia I |url=http://open.umich.edu/education/med/m1/patientspop-genetics/fall2008/materials |accessdate=23 January 2012}}</ref> అనే అసాధారణ ఉత్పత్తి పద్ధతిని అనుసరిస్తాయి.అయితే మెటాప్లాసియ లేదా డిస్ప్లాసియ అన్ని సందర్భాలలోను నియొప్లాసియకే దారి తీస్తాయని చెప్పలేము.నియొప్లాస్టిక్ కణముల వ్రుద్ధి ఎక్కువగా వుండి చుట్టుప్రక్కల వున్న మామూలు కణజాలముతో సమన్వయములో వుండదు.మస్తిష్కము నుండి వచ్చే ఉద్దీపన ఆగిపొయినా ఈ వ్రుద్ధి ఈ విధముగా అధికముగా కొనసాగుతూనే వుంటుంది.ఈ వ్రుద్ధి సాధారణముగా ఒక ముద్ద లేదా కణితి ఏర్పడటానికి హేతువు అవుతుంది.నియొప్లాసములు ఈ విధముగా ఉండ వచ్చు- 'వ్రుద్ధి చెందనివి' , 'హానికరానికి ముందు దశ ' (యదాస్థానం లో వున్న కేన్సర్), 'హానికరము'(కేన్సర్).
ఆధునిక వైద్యములో 'కణితి' అంటే ముద్ద ఏర్పరిచే ఒక నియొప్లాసము అని అర్ద్ధము.కాని పూర్వము 'కణితి'
అనే పదాన్ని వేరే అర్ద్ధము లొ వాడేవారు. అన్ని నియొప్లాసములు ముద్దలు ఏర్పర్చవని మనం గమనించాలి.
==-ప్లాసియా==
 
{| class="wikitable"
|-
! --ప్లాసియా (చూడు.చర్చ.సవరించు)
|-
| ఎనాప్లాసియ||అంగములలో తేడా తెలియకుండా పొవుట.
Line 27 ⟶ 40:
|-
|}
===== రకాలు=====
 
నియొప్లాసము ఈ మూడింటిలో ఏదైనను అవ్వవచ్చును ---వ్రుద్ధి చెందనివి, హానికరమంత శక్తి కలవి (కేన్సర్ ముందు దశ), లేదా హానికరమైనది (కేన్సర్)<ref [2]name="titleCancer - Activity 1 - Glossary, page 4 of 5">{{cite web |url=http://science.education.nih.gov/supplements/nih1/cancer/other/glossary/act1-gloss4.htm |title=Cancer - Activity 1 - Glossary, page 4 of 5 |accessdate=2008-01-08 |work=}}</ref>
 
===== రకాలు=====
నియొప్లాసము ఈ మూడింటిలో ఏదైనను అవ్వవచ్చును ---వ్రుద్ధి చెందనివి, హానికరమంత శక్తి కలవి (కేన్సర్ ముందు దశ), లేదా హానికరమైనది (కేన్సర్) [2]
 
* వ్రుద్ధి చెందని నియొప్లాసములకు ఉదాహరణ గర్భాశయ కణితి (uterine fibroids) మరియు మెలనోసైటిక్ నెవి (చర్మం పై ఏర్పడే పుట్టు మచ్చలు). ఇవి ఏ అంగములో అయితే పుట్టాయో అందులొనే వుంటాయి, ఇతర అంగాలకు వ్యాపించవు మరియు కేన్సర్ గా రూపాతరం చెందవు.[1]
* హానికరమంత శక్తి కల నియొప్లాసములకు ఉదాహరణ యదాస్థానం లో వున్న కేన్సర్.ఇవి దాడి చేసి నాశనం చేయవు, కాని వాటి వ్రుద్ధికి కావలసినంత సమయము దొరికిన అవి కేన్సర్ లోకి రూపాతరం చెందుతాయి.
* హానికరమైన నియొప్లాసములను సాధారణముగా కేన్సర్ అని పిలుస్తారు.ఇవి దాడి చేసి చుట్టు ప్రక్కల వున్న కణజాలాన్ని నాశనం చేస్తాయి.మెటాస్టాసిస్(కేన్సర్ కణములు శోషరస నాళములు లేదా రక్త నాళముల ద్వారా ఇతర అంగములకు ప్రయాణించి అక్కడ వ్రుద్ధి చెందుట)వుండవచ్చు , తద్వారా ఆతిద్ధేయి మరణానికి కారణమౌతాయి.
* ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనగా ప్రధాన కణితి నుండి మెటాస్టాసిస్ వలన ఏర్పడ్డ కేన్సర్ కణితి అవ్వవచ్చును లేదా కేన్సర్ చికిత్సలో భాగమైన ఖీమోథిరపీ లేదా రేడియోథిరపీ వలన పూర్తిగా సంబంధం లేని మామూలు కణితి వ్రుద్ధి చెందితే దానిని కూడా ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనవచ్చును.
===== నిర్వచిన్చడం లోని బాధకాలు=====
* ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనగా ప్రధాన కణితి నుండి మెటాస్టాసిస్ వలన ఏర్పడ్డ కేన్సర్ కణితి అవ్వవచ్చును లేదా కేన్సర్ చికిత్సలో భాగమైన ఖీమోథిరపీ లేదా రేడియోథిరపీ వలన పూర్తిగా సంబంధం లేని మామూలు కణితి వ్రుద్ధి చెందితే దానిని కూడా ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనవచ్చును.
నియొప్లాసియ అంటే వివిధ రకాల రోగాల కలయిక, కాబ్బట్టి దీనిని నిర్వచించడం కష్టం[3]<ref name="titleWhat is neoplasm">{{cite web |url=http://dictionary.webmd.com/terms/neoplasm |title=What is neoplasm? Find the definition for neoplasm at WebMD |accessdate=2008-01-08 |format= |work=}}</ref> .బ్రిటిష్ ఓంకోలొజిస్టు అయిన ఆర్.ఎ.విల్లిస్ యిచ్చిన నిర్వచనాన్ని సాధారణముగా చెబుతారు:"నియోప్లాసము అంటే కణజాలము యొక్క అసాధారణ ముద్ద,దాని వ్రుద్ధి అధికముగా వుండి చుట్టు ప్రక్కల వుండే సాధరణ కణజాలముతో ఏ మాత్రం సమన్వయము లేనిదై, మార్పుకు కారణభుతమైన ఉద్దీపన ఆగిపోయినను కాని ఇంకా అధికముగా వ్రుద్ధి చెందేది."[4]<ref>Willis RA. ''The Spread of Tumors in the Human Body''. London, Butterworth & Co, 1952</ref> ఈ నిర్వచనానికి విమర్శలు వునాయి ఎందుకంటే 'నెవి'
 
===== నిర్వచిన్చడం లోని బాధకాలు=====
నియొప్లాసియ అంటే వివిధ రకాల రోగాల కలయిక, కాబ్బట్టి దీనిని నిర్వచించడం కష్టం[3].బ్రిటిష్ ఓంకోలొజిస్టు అయిన ఆర్.ఎ.విల్లిస్ యిచ్చిన నిర్వచనాన్ని సాధారణముగా చెబుతారు:"నియోప్లాసము అంటే కణజాలము యొక్క అసాధారణ ముద్ద,దాని వ్రుద్ధి అధికముగా వుండి చుట్టు ప్రక్కల వుండే సాధరణ కణజాలముతో ఏ మాత్రం సమన్వయము లేనిదై, మార్పుకు కారణభుతమైన ఉద్దీపన ఆగిపోయినను కాని ఇంకా అధికముగా వ్రుద్ధి చెందేది."[4] ఈ నిర్వచనానికి విమర్శలు వునాయి ఎందుకంటే 'నెవి'
లాంటి నియొప్లాసములు వ్రుద్ధి చెందవు.
 
===== క్లోనాలిటి =====
నియోప్లాస్టిక్ కణుతులు సాధారణముగా వివిధ రకాల కణములు కలిగి వుంటాయి.కాని వాటి వ్రుద్ధి మరియు వ్రుద్ధి యొక్క మూలాలు ఒకే గుంపుకు చెందిన నియొప్లాస్టిక్ కణముల పై ఆధారపడి వుంటుంది.ఈ నియొప్లాస్టిక్ కణములను 'క్లోనల్' అని అనవచ్చు --అంటే అవి ఏక 'ప్రొజెనిటార్ కణము' నుండి ఉద్భవించాయి.
కొన్నిసార్లు అన్ని నియోప్లాస్టిక్ కణములు ఒకే రకమైన జన్యుపరమైన (genetic)లేదా జన్యువులకు సంబంధించి వంశపారంపర్యమైన (epigenetic) ఒక అసాధరణతను కలిగి వుంటాయి. ఈ అసాధారణతే క్లోనాలిటికి మూలం అవుతుంది.లింఫోయిడ్ (lymphoid) నియోప్లాసములలో --- ఉదా:లింఫోమ (lymphoma) మరియు లూకీమియ (leukemia), వాటి ఇమ్యునోగోబ్లిన్ (immunoglobulin) జన్యువు (బి సెల్ క్షతముల కొరకు[B cell lesions]) లేదా టి-సెల్ రిసెప్టార్ (T-cell receptor)జన్యువు(టి సెల్ క్షతముల కొరకు[T cell lesions]) లలో ఒక కణము యొక్క పునర్నిమాణాన్ని పెద్దది చేసి పరిశీలించడం ద్వారా క్లోనాలిటీని రుజువు పరచగలం.లింఫోయిడ్ కణము యొక్క పునరుత్పాదన నియొప్లాస్టిక్ అని చెప్పుటకు ఈ నిరూపణ ఇప్పుడు తప్పనిసరి [5].
నియోప్లాసములను క్లొనల్ కణముల పునరుత్పాదనగా చెప్పడానికి బాగానే వుంటుంది కాని క్లోనాలిటీని అన్ని సందర్భములలో నిరూపించలేము. కాబ్బట్టి నియొప్లాసియ నిర్వచనములో క్లోనాలిటీ అవసరము లేదు.
===== నియొప్లాసియ, కణితి మధ్య భేదాలు =====
కణితి (లాటిన్-- వాపు) అంటే ఏదైన వాపు, నియొప్లాస్టిక్ అయినను కాకున్నను, ఇది పూర్వపు అర్ధము. ప్రస్తుతము వైద్య పరముగను మామూలుగను కూడా 'కణితి' అనే పదాన్ని నియొప్లాసముకు నానార్ధముగా వాడుచ్చున్నారు.[6]
కొన్ని నియొప్లాసములు కణితిని ఏర్పచవు. వీటికి ఉదాహరణ లూకీమియ మరియు చాలా రకముల యదార్ధ స్థానములో వున్న కేన్సర్<ref name="titlePancreas Cancer: Glossary of Terms">{{cite web |url=http://pathology.jhu.edu/pancreas/slides/glossary.html |title=Pancreas Cancer: Glossary of Terms |accessdate=2008-01-08 |work=}}
</ref>.
===== ఇది కూడా చూడండి =====
* ఏంటీనియొప్లాస్టాన్
===== రిఫరెన్సులు =====
==సూచికలు==
 
{{మూలాలజాబితా}}
 
1 ^ a b Abrams, Gerald. "Neoplasia I". Retrieved 23 January 2012.
2 ^ "Cancer - Activity 1 - Glossary, page 4 of 5". Retrieved 2008-01-08.
3 ^ "What is neoplasm? Find the definition for neoplasm at WebMD". Retrieved 2008-01-08.
4 ^ Willis RA. The Spread of Tumors in the Human Body. London, Butterworth & Co, 1952
5 ^ Lee ES, Locker J, Nalesnik M, et al. (1995). "The association of Epstein-Barr virus with smooth-muscle tumors occurring after organ transplantation". N. Engl. J. Med. 332 (1): 19–25. doi:10.1056/NEJM199501053320104. PMID 7990861.
6 ^ "Pancreas Cancer: Glossary of Terms". Retrieved 2008-01-08.
[[వర్గం:వైద్య శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/నియోప్లాసమ్" నుండి వెలికితీశారు