ఎం అర్ ఐ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎం.ఆర్.ఐ'''(MRI) అనే పదము "మేగ్నటిక్ రెసొనంస్ ఇమేజింగ్"(Magnetic Resonance Imaging) యొక్క సంక్షిప్త పదము.
[[దస్త్రం:MRI-Philips.JPG|thumbnail|ఎం.ర్.ఐ యంత్రము]]
[[File:BrainMRI3planes.gif|thumb|Sequential sections from an MRI of the brain, concurrently showing slices through transverse, sagittal, and coronal planes (left to right).]]
[[File:Structural MRI animation.ogv|thumb|Para-sagittal MRI of the head, with aliasing artifacts (nose and forehead appear at the back of the head)]]
'''ఎం.ఆర్.ఐ'''(MRI) అనే పదము "మేగ్నటిక్ రెసొనంస్ ఇమేజింగ్"(Magnetic Resonance Imaging) యొక్క సంక్షిప్త పదము. ఎం.ఆర్.ఐ. పరికరము మనిషి లొపల యున్న అవయవాలను చూచుటకై వైధ్యులు ఉపయోగిస్తారు,దీని సహాయముతో [[శస్త్ర చికిత్స]] చేయకుండానే రోగి యొక్క సమస్యను తెలుసుకొనవచ్చును. దీనికి "మేగ్నటిక్ రెసొనంస్ టోమొగ్రఫి"(Magnatic Resonance Tomography) సులభంగ "ఎం.ర్.టి"(M.R.T) అని కూడా పిలుస్థారు.
==చరిత్ర==
ఎం.ర్.ఐ ను కనుగొన్నది పెలిక్స్ బ్లాక్(Felix Block) అనే [[శాస్త్రవేత్త]] 1946లొ కనుగొన్నాడు కాని అపట్లో అంతగా అభివృద్ది కాలెదు. 1952లో పెలిక్స్ బ్లాక్ భౌతిక శాస్త్రము విభాగములో నోబెల్ బహుమతి పొందాడు<ref>Bio medical instrumentation by Dr.Arumugam</ref>.పెలిక్స్ బ్లాక్ తరువాత చాలా మంది శాస్త్రవేత్తలు ఎం.ర్.ఐ మీద పరిసోధనలు చేసారు, వారిలో ముఖ్యులు. పీటర్ మానస్పీల్డ్ (Peter Mansfield) మరియు పాల్ లౌతర్బుర్(Paul Lauterbur),పీటర్ మానస్పీల్డ్ 2003లో నొబెల్ బహుమతి పొందాడు.మనుషులపై మొట్టమొదటి పరిశోధన 1977 జూలై నెల 3వ తేదిన జరిగింది.<ref>http://benbeck.co.uk/firsts/scanning.htm</ref> <ref>http://www.smithsonianmag.com/science-nature/object_jun00.html?c=y&page=2</ref>
"https://te.wikipedia.org/wiki/ఎం_అర్_ఐ" నుండి వెలికితీశారు