ఏటి కొప్పాక: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Banana fields at Etikoppaka Varaha river Visakhapatnam.jpg|thumb|ఏటి కొప్పాక వద్ద అరటి తోటలు]]
'''ఏటి కొప్పాక''', [[విశాఖపట్నం]] జిల్లా, [[ఎలమంచిలి]] మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము వరహ నది ఒడ్డున ఉండుటచే ఏటీకొప్పాక అనే పేరు వచ్చింది. ఇది లక్కబొమ్మల తయారుకు ప్రసిద్ధి గాంచినది. ఈ గ్రామపు ఇద్దరు వ్యక్తులకు బొమ్మల తయారీ లో రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది.సీ.వీ రాజుకు సహజ రంగులు తయారు చేసినందుకు శ్రీశైలపు చిన్నయాచారికి లక్కబొమ్మల తయారుకు రాష్ట్రపతి అవార్డు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్ద్స్ 2010 లభించింది. సహకార రంగంలో మొట్టమొదటి [[చక్కెర]] పరిశ్రమ ఏటికొప్పాకలోనే 1933 లో ప్రారంభించబడింది. ఈ గ్రామ జనాభా సుమారు 10,000 వరకు ఉంది.
{{ఎలమంచిలి మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ఏటి_కొప్పాక" నుండి వెలికితీశారు