పెరుగు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
}}
{{nutritionalvalue | name=పెరుగు| kJ=257 | protein=3.5 g | fat= 3.3 g | carbs=4.7 g | sugars=4.7 g (*) | calcium_mg=121 | riboflavin_mg=0.14 | satfat=2.1 g | monofat=0.9 g | vitA_ug= 27 | right=1 | source_usda=1 | note=(*) నిల్వ ఉంచినపుడు [[లాక్టోజ్ ]] తగ్గిపోతుంది.}}
[[File:Cacik-1.jpg|thumb|''[[చసిక్(cacik)]]'', పెరుగుతో చేసిన చల్లని టర్కీ దేశపు వంటకం, ]]
'''పెరుగు''' లేదా '''దధి''' ఒక మంచి ఆహార పదార్ధము. మరిగించిన [[పాలు|పాల]] లో గోరువెచ్చగా ఉండగా [[మజ్జిగ]] చుక్కలను వేస్తే పాలు గట్టిగా తోడుకొంటాయి. దీనినే పెరుగు అంటారు. పెరుగు నుండి [[వెన్న]], [[నెయ్యి]], [[మీగడ]] లను తీస్తారు. పాలలో తోడు తక్కువ వేస్తే పెరుగు తియ్యగా ఉంటుంది. తోడు ఎక్కువైతే పెరుగు పుల్లగా ఉంటుంది. పెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది బరువును పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది.
 
==రకాలు==
పెరుగులో అయిదు రకాలున్నాయిరకాలు ఉన్నాయి.
* మంద దధి: ఇది తోడుకొని తోడుకొనకుండా ఉంటుంది. రుచి పాలరుచియే.
* మధుర దధి: గట్టిగా తోడుకొని ఉంటుంది. తీపిరుచి అనగా కమ్మదనము ఎక్కువగా ఉంటుంది. కొంచెము పుల్లగా ఉంటుంది.
పంక్తి 25:
* ఆమ్ల దధి: ఇది గట్టిగా తోడుకొని పుల్లగా ఉంటుంది. మధురరసము కనపడదు.
* అత్యామ్ల దధి: ఇది నోటిలో నుంచుకొనగానే పళ్ళు జివుమనిపించేంత పుల్లగా ఉంటుంది.
* పాలలో కొద్దిగా పెరుగు గాని , మజ్జిగ గాని కలిపితే కొన్ని గంటల తర్వాత బాగా కలిసి, చిక్కగా పెరుగు తయారవుతుంది.
==ఆయుర్వేదంలో పెరుగు==
జలుబుగా ఉన్నపుడు పెరుగు బాగా పనిచేస్తుంది. అలాగే మూత్ర సంబంధమైన రోగాల్లో కూడా పెరుగు ఉత్తమం. ఇక జిగురు విరేచనాలయ్యేవారికి పెరుగు బాగా పని చేస్తుంది. మీగడ తీసిన పెరుగు, పాలపై వెన్న తీసి తయారుచేసిన పెరుగు అత్యుత్తమమైన ఫలితాలనిస్తాయి. అలాగే ఆయుర్వేదం పెరుగును గురించి చెబుతూ రాత్రి వేళల్లో పెరుగు వేసుకోకూడదంటుంది. అలాగే పెరుగుని వేడి చేసి తినకూడదు.
 
పెరుగులో పెసరపప్పు, [[శొంఠి]], [[పంచదార]] , [[ఉసిరి]] కాయ పొడి చేర్చి తింటే అధికమైన ఉపయోగాలు పొందవచ్చునని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే పూర్తిగా తోడుకోని పెరుగును కూడా తినవద్దని ఆయుర్వేదంలో ఉంది. అన్ని రకాల జ్వరాల్లో కూడా పెరుగునిపెరుగును నిరభ్యంతరంగా వాడుకోవాలని ఆయుర్వేద సూచన. ఎంతమంచిదైనా వేసవికాలం ఎక్కువ తీసుకోరాదు. అలాగే ప్రతిరోజూ తినకూడదు. పెరుగులో తియ్యనిది, పుల్లనిది, బాగా పుల్లనిది అని సుకృతుడుమూడు రకాలు ఉంటాయని సుశృతుడు వివరించాడు. అలాగే పెరుగు వాడటం వలన శరీరానికి చాలా ఉపయోగం అని చరకుడు కూడా తెలిపాడు.
==పెరుగు-ఆహారంలో అమృతం==
మనం తెలుగులో దీనిని "పెరుగు" అంటాం. ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. ఏదైనా ఫెర్మెంటో పాలనే పెరుగు అనడం అర్థవంతంగా లేకపొయినా, పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తారు. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. రష్యాలో గొర్రెలు,మేకలు పాలనించి కూడా పెరుగు తయారుచేస్తాలుతయారుచేస్తారు.
==చరిత్ర==
"యోగార్ట్" అనేది టర్కీ దేశం నుంచి వచ్చిందని చరిత్ర నమ్ముతోంది. ఒకానొకాయన ఎడారిలో వెళుతున్నప్పుడు తను కూడా కొన్ని పాలను ఒక చర్మపు సంచిలో పోసుకుని వెళ్ళాడట. కొన్ని గంటలుగంటల తర్వాత సంచిని తెరిచి చూసేసరికి పాలు కాస్త గడ్డ కట్తికట్టి ఘనపదార్థంగా మారాయట. ఈ విధంగా పెరుగు కథ మొదలైనదని చరిత్ర. బహుశ చర్మపు సంచిలోని బాక్టీరియా, ఎడారి సూర్యుడి వలన పాలు పెరుగుగా మారి ఉండవచ్చు. ఏది ఏమైనా పెరుగు అనేక దేశల్లో ఎంతో కాలం నుంచి ఆహార పదార్థంగా వాడబడుతుందివాడబడుతోంది. మనదేశంలో పెరుగు సంపూర్ణాహారం. మన దేశం తో పాటు రష్యా, టర్కీ, ఈజిప్టు, యూరప్, అమెరికా లలో చాలా కాలం నుండి దీనిని వాడుతున్నట్టుగా మనకి దాఖలాలున్నాయి. ఈ మధ్యన పెరుగులోని ఆహార విలువల్ని గమనించి ప్రపంచంలో పెరుగు వాడకం కూడ ఎక్కువైనదని చెప్పాలి.
==ఆహారపు విలువలు==
పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిపజేస్తాయిపెంపొందింపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్ళీనమళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.
==పెరుగులో పోషకపదార్థాలు==
{|border=0 cellpadding=2 cellspacing=2
పంక్తి 59:
| bgcolor=#ccFF00|149 మి.గ్రా
|-
| bgcolor=#00FF00|పాస్పరస్ఫాస్పరస్
| bgcolor=#ccFF00|93 మి.గ్రా
|-
పంక్తి 76:
 
* చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది.
* ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది.
* పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై మాయిశ్చర్తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.
* ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి.
* పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది.
* చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
 
పంక్తి 85:
పెరుగులో ఉండే ముఖ్యమైన ఉపయోగాలలో జీర్ణవ్యవస్థ పటిష్టం చెయ్యడం ఒకటి. విరేచనం సాఫీగా అవ్వని వారికి పెరుగు ఎంతో ఉపయుక్తం. అలాగే అధిక విరేచనాలతో బాధపడేవారికి కూడా ఉపయోగమే. అదే పెరుగులో ఉండే మహత్యం. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్నిస్తుంది. దీని కారణం ఏమంటే పెరుగు పుల్లగా ఉన్నా అది క్షారగుణం కలది. కాబట్టి జీర్ణం అయ్యేటప్పుడు అది కార్బన్ డయాక్సైడ్, నీరుగా మారిపోతుంది. దాంతో హైపర్ ఎసిడిటి, అల్సర్ లాంటివి తగ్గుతాయి. అంతే కాకుండా పెరుగు జీర్ణాశయంలోని గ్యాస్ ని కూడా తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే పెప్సిన్ అనే ఎంజైం విడుదల అయ్యేలా కూడా చేస్తుంది.
 
కడుపులో ఇన్‌ఫెక్షన్ ని కలిగించే రకరకాల సూక్ష్మ జీవులు పెరుగు కడుపులో ఉండగా వాటి ప్రభావాన్ని చూపలేవు. ఉదాహరణకు మీరు రెగ్యులర్ గా పెరుగు తీసుకుంటూ ఉంటే మీకు ఎపెండిసైటిస్ రాదు. అలాగే మీరు పెరుగుని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మీకున్న ఎమీబియాసిస్ చేతితో తీసివేసినట్టుగా పోతుంది. మలబద్దకంమలబద్ధకం సమస్య అయితే రోజూ పెరుగుని వాడటం మంచిది. డీసెంట్రీతో బాధపడుతుంటే పెరుగు రోజూ ఆహారంలో భాగం చెయ్యాలి. నిద్రపట్టని వారికి పెరుగు ఒక వరం. ఆయుర్వేదంలో గేదె పెరుగు నిద్ర పట్టని వారికి వాడమని చెబుతారు. పెరుగుని లోపలికి తీసుకోవడమే కాకుండా పెరుగుని తలకి బాగా పట్టించెపట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే నిద్ర వేగంగా వస్తుంది. ఆయుర్వేద పంచకర్మ చికిత్సలో "ధారా" అనే ప్రక్రియలో పెరుగుతో చేసిన మజ్జిగను తలపై ధారగా పడేలా చేస్తారు. ఈ చికిత్సనిచికిత్సను ముఖ్యంగా నిద్రపట్టని వారికి, ఉన్మాదం ఉన్న వారికి, ఫిట్స్ తో బాధ పడేవారికి, మానసిన సమస్యలున్నవారికి ముఖ్యంగా చేస్తారు. ఫలితాలు అధ్భుతంగా ఉంటాయి.
==పెరుగు - యవ్వనం==
పెరుగు రెగ్యులర్నిత్యం గా తీసుకుంటెతీసుకుంటే వయసు కనిపించదు. ప్రొఫెసర్ ఎలిక్ మెచినికోఫ్ అనే నోబెల్ బహుమతి పొందిన రష్యన్ శాస్త్రవేత్త పెరుగుపై పరిశోధనలు చేసి చివరకు చెప్పింది ఏమిటంటే రోజూ పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటే వయసు కనిపించదని, శరీరం లోని కణాలకు క్షీణత కనిపించదు అని చెప్పారుచెప్పాడు. రోజూ తినే ఆహారంలో ఉండే రకరకాల రసాయనాలు, అనేక విషపదార్థాలు మన శరీర వ్యాధి నిరోధక శక్తిని చిన్నాభిన్నంచ్ఛిన్నాభిన్నం చేస్తాయి. దాంతో మన కణాలు తొందరగా క్షీణించి మనం వయసు పెరిగిన వారిగా కన్పిస్తుంటాము. అలాంటి సమయంలో పెరుగు ఒక అపర సంజీవనిలాసంజీవినిలా పనిచేస్తుందనటంలో సందేహం లేదు. పెరుగుని రోజూ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచటం ద్వారా ఈ ప్రక్రియప్రక్రియను అరికట్టవచ్చునంటూ ఎన్నో శాస్త్రియశాస్త్రీయ పరిశోధనలు జరిగాయిచెపుతున్నాయి.
 
==పెరుగు-కామెర్లు==
కామెర్లు వచ్చిన వారికి పెరుగు ఒక చక్కని ఔషథం. ఎందుకంటే హెపటైటిస్ వచ్చినవారికి రక్తంలో అమ్మోనియా శాతం పెరిగి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. పెరుగు వాడటం వలన దాని బారిన పడకుండా ఉండవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్ ఆసిడ్ అమ్మోనియా నుంచి వచ్చే చెడు లక్షణాలనిలక్షణాలను నిరోధిస్తుంది. కామెర్లు వచ్చిన వారిలోవారికి పెరుగు, మజ్జిగ అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కూడా కలిపి ఇస్తే మరింతగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంది.
 
==పెరుగు-చర్మవ్యాధులు==
చర్మ వ్యాధులున్నవారికి కూడా పెరుగు, మజ్జిగ ఉపయోగం అమోఘం. సొరియాసిస్, ఎగ్జిమా ఉన్నవారికి పెరుగుగానీ, మజ్జిగ గాని పై పూతగా వాడితే మంచి ఫలితాలుంటాయి. పలుచని పెరుగులో ముంచిన బ్యాండేజి క్లాత్ చర్మ వ్యాధి ఉన్న ప్రాంతంపై కొద్ది సేపు ఉంచితే తొందరలోనే ఆ ప్రాంతం ఆరోగ్యవంతమైన చర్మంగా రూపొందుతుంది.
 
==యితరఇతర లింకులు==
{{wiktionary|పెరుగు}}
* [http://www.uga.edu/nchfp/publications/nchfp/factsheets/yogurt.html US National Center for Home Food Preservation: Fermenting Yogurt at Home]
"https://te.wikipedia.org/wiki/పెరుగు" నుండి వెలికితీశారు