ఇల్లాలు (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q5998750 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
director = [[గూడవల్లి రామబ్రహ్మం]]|
production_company = ఇంద్రాదేవి ఫిల్మ్స్ లిమిటెడ్|
starring = [[కాంచనమాల]],
[[లక్ష్మీరాజ్యం]],
[[వెల్లాల ఉమామహేశ్వరరావు|ఉమామహేశ్వరరావు]],
[[సాలూరి రాజేశ్వరరావు]],
[[రావు బాలసరస్వతి]]|
music = [[సాలూరి రాజేశ్వరరావు]]|
lyrics = [[బసవరాజు అప్పారావు]],
[[తాపీ ధర్మారావు]]|
పంక్తి 12:
imdb_id = 0259361

[[దస్త్రం:Illalu1 1940.JPG|thumb|rightleft|ఇల్లాలు సినిమా పోస్టరు.]]
మాలపిల్ల, రైతుబిడ్డ వంటి సంచలన చిత్రాలు నిర్మించిన గూడవల్లి రామబ్రహ్మం, ఈ రెండు చిత్రాల వల్ల ఏర్పడిన ఇబ్బందుల కారణంగా, 'రైతుబిడ్డ' పై జమీందార్లు అలిగి ప్రింట్లు తగలబెట్టడం, నిషేధింప చేయడం వంటి అంశాలతో మనస్థాపం చెంది, తన రూట్‌ మార్చుకుని ఇందిరా ఫిలింస్‌ అనే సంస్థకు దర్శకత్వం చేయడానికి అంగీకరించి 'ఇల్లాలు' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అడ్వకేట్‌ [[వెల్లాల ఉమామహేశ్వరరావు|ఉమామహేశ్వరరావు]]ని హీరోగా, [[సాలూరి రాజేశ్వరరావు]]ని సంగీత దర్శకుడిగా పరిచయం చేసారు. కాంచనమాల హీరోయిన్‌. రావు బాల సరస్వతీదేవి ఇందులో నటించి పాటలు పాడటమే కాకుండా కాంచనమాలను రాజేశ్వరరావు బాణికి అనుగుణంగా పాడేలా ఆమె ముందు సరస్వతి ఆలపించి ఆమె అలా పాడేలా చేసారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-139714 14 తెలుగు చిత్రాలు 1940 లో - ఆంధ్రప్రభ ఆగష్టు 26, 2010]</ref>

==పాటలు==

# సుమకోమల కనులేల కమనీయ - ఎస్. రాజేశ్వరరావు, ఆర్. బాలసరస్వతీ దేవి
#దిన దినము పాపండి దీవించి పొండి దేవలోకములోని - కాంచనమాల
పంక్తి 26:

* [http://telugucinimapatalu.blogspot.com తెలుగు సినిమా పాటలు బ్లాగు] - నిర్వాహకుడు - కొల్లూరి భాస్కరరావు (జె. మధుసూదనశర్మ సహకారంతో)
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఇల్లాలు_(1940_సినిమా)" నుండి వెలికితీశారు