"వెల్లాల ఉమామహేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{మొలక}}
[[దస్త్రం:Illalu1 1940.JPG|thumb|right|[[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] చిత్రంలో [[కాంచనమాల]]తో ఉమామహేశ్వరరావు]]
'''వెల్లాల ఉమామహేశ్వరరావు''' (V. Umamaheswara Rao) [[తెలుగు సినిమా]] తొలితరం హీరోల్లో ఒకరు. [[కడప జిల్లాకు]] చెందిన ఉమామహేశ్వరరావు ప్రముఖ న్యాయవాది మరియు రంగస్థల నటుడు.<ref>http://telugucineblitz.blogspot.com/2009/09/illalu-1940.html</ref> ఈయన [[ఇల్లాలు (1940 సినిమా)|ఇల్లాలు]] సినిమాలో హీరోగా సినీ రంగప్రవేశం చేశాడు. ఎత్తుగా, అందంగా ఉన్న ఉమామహేశ్వరరావు సినిమాలపై మోజుతో చాలా డబ్బును భాగస్వామిగా పెట్టుబడిగా పెట్టి ఇల్లాలు సినిమా నిర్మించి, అందులో హీరోగా నటించాడు. ఆ తర్వాతతరువాత కొన్నిఈయన 1943లో విడుదలైన మరో రెండు సినిమాల్లో నటించినప్పటికీమాత్రమే [[చిత్తూరునటించాడు. అవి నాగయ్య ]]సొంత కాలంచిత్రమైన వచ్చేప్పటికిభాగ్యలక్ష్మి తెర మరుగయ్యాడు(పి.పుల్లయ్య అయితేదర్శకుడు) అప్పట్లోమరియు స్టార్‌గూడవల్లి ఇమేజ్‌రాంబ్రహ్మం ఉన్నయొక్క నటుడిగాపంతులమ్మ.<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/illalu1940/article2135317.ece పేరుIllalu(1940) - The Hindu]</ref> తెచ్చుకున్నారు.
 
ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ [[చిత్తూరు నాగయ్య ]] కాలం వచ్చేప్పటికి తెర మరుగయ్యాడు. అయితే అప్పట్లో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నారు.
 
ఉమామహేశ్వరరావు షేక్స్‌పియర్ నాటకాలను తెలుగులోకి అనువదించాడు. ఆయనకు [[పుట్టపర్తి నారాయణాచార్యులు]] బాల్యస్నేహితుడు.<ref>[http://puttaparthisaahitisudha.blogspot.com/2012/07/blog-post_16.html పుట్టపర్తి ఆత్మ "లీవ్స్ ఇన్ ద విండ్ "పుట్టపర్తి వారి The Hero ఆంగ్ల నాటకమూ ..వల్లంపాటి సమీక్షణమూ-పుట్టపర్తి అనూరాధ]</ref> అంతే కాక మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని చిత్రిస్తూ ''మహాత్ముని అంతరంగము'' అనే రచన చేశాడు.<ref>[http://www.prabhanews.com/coverstory/article-245727 మన సాహిత్యంలో మహత్మ - ఆంధ్రప్రభ అక్టోబర్ 2, 2011]</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/895693" నుండి వెలికితీశారు