సుమంగళి (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
imdb_id =0267004|
}}
బి.ఎన్‌.రెడ్డి వాహినీ ఫిలింస్‌ పతాకాన 'సుమంగళి' చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఇది బి.ఎన్‌.రెడ్డి మూడో చిత్రం. దర్శకుడుగా మొదటి చిత్రం. గిరి, నాగయ్య, కుమారి, మాలతి ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు. సంఘసంస్కరణలు, విధవా వివాహం ఈ చిత్రంలోని ప్రధానాంశాలు. మేనత్త కూతురుని పెళ్ళి చేసుకోవాలని కుటుంబ సభ్యులు అంటున్నా, ఐ.పి.ఎస్‌ పాసైన సత్యం చదువుకున్న అమ్మాయిని ప్రేమించడం, ఆమెను పెళ్ళి చేసుకుంటాననడం మేనత్త కూతురు ఆత్మహత్య చేసుకోవడం, చేసుకుంటూ బావకు నచ్చిన అమ్మాయితోనే వివాహం చేయమని కోరడం ఈ చిత్రంలోని ప్రధానాంశాలు. ఈ చిత్రం విజయం సాధించలేకపోయినా బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి తన తరహాలో మార్పు చేసుకోకుండా కళాత్మక చిత్రాల రూపకల్పనకే ప్రాధాన్యత ఇచ్చారు.
 
అతి తక్కువ ఖర్చుతో మంచి పబ్లిసిటీ ఇచ్చారు బి. నాగిరెడ్డి ఈ చిత్రానికి. నాగయ్య ఇందులో నెరసిన జుట్టుతో, కళ్ళజోడు ధరించి ముసలిపాత్రలో సంఘసంస్కర్తగా (ఇష్టం లేకపోయినా బి.ఎన్‌.రెడ్డి సలహాతో) నటించారు. 'పాల్‌ముని ఆఫ్‌ ఇండియా' అంటూ నాగయ్యని ఈ చిత్రం చూసి ఫిలిం ఇండియా పత్రికలో బాబురావు పటేల్‌ నాగయ్య గురించి రాసారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-139714 14 తెలుగు చిత్రాలు 1940 లో - ఆంధ్రప్రభ ఆగష్టు 26, 2010]</ref>
 
==సాంకేతికవర్గం==
* సినిమాటొగ్రఫీ - కె.రామనాధ్
* ప్రొడక్షన్ డిజైన్ - ఎ.కె.శేఖర్
Line 21 ⟶ 25:
* సహాయ దర్శకుడు - [[కమలాకర కామేశ్వరరావు]]
* పాటలు - [[సముద్రాల రాఘవాచార్య]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సుమంగళి_(1940_సినిమా)" నుండి వెలికితీశారు