ఎస్ ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
ఇతర కెమెరాలలో లేని, కేవలం ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో ఉండే ఈ వైశిష్ట్యం వలనే ఫోటోగ్రఫర్ కి ప్రతిబింబం ఎలా కనబడుతోందో సెన్సర్ పై చిత్రం కూడా అలానే ఏర్పడుతుంది.
===పంచముఖ పట్టకాలు మరియు పంచముఖ దర్పణాలు===
===పెంటా ప్రిజం లు మరియు పెంటా మిర్రర్ లు===
చాలా [[35 ఎం ఎం]] కెమెరాలు పైన అమర్చబడే పంచముఖ పట్టకాలను లేదా పంచముఖ దర్పణాలను ఉపయోగిస్తాయి. ఇవి కాంతి ని [[కెమెరా చక్షువు|చక్షువు]] వరకు ప్రసరించేలా చేస్తాయి. కొన్ని ఎస్ ఎల్ ఆర్ కెమెరాలలో అవసరానికి తగ్గట్లుగా అమర్చుకోగల పంచముఖ పట్టకాలు ఉంటాయి. వీటితోబాటు నడుము పై ఉండే, క్రీడల కోసం ప్రత్యేకమైన [[వీక్షణి|వీక్షణులు]] అమర్చుకోవచ్చును.
 
==షట్టర్ పని చేసే పద్ధతి==
"https://te.wikipedia.org/wiki/ఎస్_ఎల్_ఆర్_కెమెరా" నుండి వెలికితీశారు