ఆగష్టు 18: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
*[[1903]]: మొట్టమొదటి [[పులిట్జర్ బహుమతి]] ఇచ్చిన రోజు. [[కొలంబియా విశ్వవిద్యాలయా]] నికి [[జోసెఫ్ పులిట్జర్]] మిలియన్ డాలర్లు దానం. ఈ డబ్బును [[పులిట్జర్ బహుమతి]] కి, నిధిగా వాడుకుంటూ, దానం చేసిన [[జోసెఫ్ పులిట్జర్]] పేరు మీదుగా, ఈ బహుమతికి [[పులిట్జర్]] పేరు మీదుగా బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టారు.
*[[1915]]: [[టెక్సాస్]] లోని [[గాల్వెస్టన్]] నగరాన్ని, హరికేన్ (తుఫాను) తాకి 275 మంది మరణించారు.
* [[1915]]: [[డెట్రాయిట్]] నగరానికి చెందిన [[ఛార్లెస్ ఎఫ్. కెట్టెరిన్గ్]] ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ సెల్ఫ్-స్టార్టర్ కి పేటెంట్ పొందాడు.
*[[1959]]: 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన [[భూకంపం]] వలన [[క్వేక్ లేక్]] ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబాట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టారు.
*[[1960]]: [[గాబన్]] దేశపు స్వాతంత్ర్య దినోత్సవము.
* [[1999]]: [[టర్కీ]] లో జరిగిన భూకంపంలో (7.4 మేగ్నిట్యూడ్), 17,000 మందికి పైగా మరణించారు
*[[2006]]: నెట్‌వర్క్ సమస్య మూలంగా, [[వికిమీడియా]] సర్వర్లు 3 గంటలపాటు పనిచేయలేదు.
*[[2008]]: [[పాకిస్తాన్]] అధ్యక్షుడు [[ముషారఫ్]] తన రాజీనామాను ప్రకటించాడు.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_18" నుండి వెలికితీశారు