మాల్గుడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Malgudi kathalu.jpg|thumb|right|250px|మాల్గుడి కథలు-పుస్తకముఖచిత్రం]]
'''మాల్గుడి కథలు '''అనే కాథాసంకలనపుస్తకంకథాసంకలనపుస్తకం ప్రముఖ ,ప్రసిద్ద ఆంగ్లకథా రచయిత ''' ఆర్.కె. నారాయణ్ ''' రచించిన 'మాల్గుడి డీస్డేస్' అనే అంగ్లకథాసంకలమునకుఆంగ్లకథాసంకలమునకు తెలుగుసేత. తెలుగు అనువాదాన్ని[[డా.సి.మృణాళిని]] చేసారు.ఈ తెలుగు అనువాదపుస్తకము ప్రిజం బుక్సు (ప్రవైట్)లిమిటెడ్,బెంగళూరు వారిద్వారా ప్రచరింపబడినది.మొదటి ముద్రణ మార్చి2012 లో అవ్వగా,వెనువెంటనే అదే సంవత్సరము మరిరెండుసార్లుమరి రెండుసార్లు పునర్ముద్రణ పొందినది.ఈ పుస్తకముపుస్తకం ముఖచిత్రాన్ని చంద్రనాథ ఆచార్య గీసారు.డి.టి.పి.పని జి.నరసింహారావు గారి చేతులమీదుగా జరిగినది.పుస్తకముద్రణ 'శ్రీ రంగ ప్రింటర్సు {ప్ర}లిమిటెడ్,బెంగళూరులో జరిగినది.
భారతీయజాతికిచెంది,ఆంగ్లంలో సాహిత్యరచనకావించి,పేరుప్రఖ్యాతులు గడించిన ముగ్గురు రచయితలలో ఆర్.కె.నారాయణ్ ఒకరు.మిగతా ఇద్దరు '''ముల్క్ రాజ్‌ఆనంద్ ''',మరియు '''రాజారావు ''' ఈయన కథలను,నవలను ఆగ్లంలోఆంగ్లంలో వ్రాసినప్పటికి,చదవటానికి ఎంతో సొగసుగా వుంటాయి ఈయన రచనలు.ఇతనికథలలోని పాత్రలు ప్రతి నిత్యం మనకు తారసపడెవే.అంతో ఇంతో వాటితో,వారితో మనకు పరిచయముంటుంది. కాకపోతే ఆవ్యక్తులజీవితపు లోతులలోకి మనకంటే లోతుగా తొంగిచూసి,అప్పటివరలు మనం చూడని మరోలోపలి వ్యక్తిత్వాన్ని మనముందు ప్రత్యక్షింపచేస్తాడు రచయిత.కథలలోని ప్రతిపాత్ర ఎదోఒకసంక్షోభాన్ని ఎదుర్కొంటుందిఎదుర్కొం టుంది. అలాఎదుర్కొన్న సంక్షోభాన్ని ఆపాత్రకొన్ని సార్లు పరిష్కరించుకుంటుంది.కొన్ని సార్లు సమాధానపడుతుంది.నారాయణ్ కథలలోని పాత్రలు ఒకమనిషి వ్యక్తిత్వం యొక్క ఒక ప్రేరణకు సంబంభించిసంబంధించి లేదా ఒక పరిస్థితికి సంబంధించినది అయ్యిండవచ్చును.
 
==ఆర్.కె.నారాయణ్==
"https://te.wikipedia.org/wiki/మాల్గుడి_కథలు" నుండి వెలికితీశారు