ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==విధ్యాసాగర్ మరియు వితంతు వివాహాలు==
మహిళల జీవనగతిని మెరుగు పరచడానికి విద్యాసాగర్ అలుపెరగని ఉద్యమము యొక్క ఫలితాలు, చరిత్ర లో చిరస్థాయి గా నిలిచి పోతాయి. విద్యా సాగర్ కాలము లో బ్రహ్మ సమాజం నాయకులైన రాజా [[రామ్మోహన్ రాయ్]], [[కేశవ చంద్ర సేన్]], [[దేవేంద్రనాథ్ ఠాగూర్]], క్రైస్తవ మతముకు చెందిన [[అలెక్సాండర్ డఫ్]],[[కృష్ణ మోహన్ బెనర్జీ]], [[లాల్ బెహారీ దేయ్]] లు కుడా సమాజ సంస్కరణలకు ప్రయత్నిస్తూ ఉండేవారు. వారిలా ఇతర సమాజములు సంస్కరణ పద్దతులు ప్రవేశపెట్టకుండా, విద్యాసాగర్ హిందూసామాజము లో లోపల నుండి మార్పు తెచ్చుటకు ప్రయత్నించెను. ప్రఖ్యాత [[సంస్కృత కాలేజీ]] ప్రిన్సిపాల్ గా పండితులను శాస్త్రములు చదివి వాటి అర్థములను సామాన్య మానవులకు అర్థమయ్యేలా చెప్పుటకు ఉత్సాహపరిచెను. శాస్త్రములు చదువుట వలన, పందిమ్మిదవ శాతాబ్దము లో అణగదొక్కబడిన మహిళల స్తితిని గిందూ ధర్మ శాస్త్రములు ఒప్పుకోవని, అదికారము లో ఉన్నవారి మూర్ఖాత్వమే దీనికి కారణమని తెలుసుకొనెను. న్యాయశాస్త్రము లో మహిళలకు ధనము సంపాదన లో వారసత్వము, మహిళల స్వతంత్రత విద్యలలో సమాజమునకు ఉన్న అయిష్టము నుఅయిష్టతను కనిపెట్టెను.
 
 
పంక్తి 17:
 
 
ఇక ఆ పిల్లలు కొద్దికాలానికే భర్తను కోల్పోయి జీవితాంతం దుర్భరమైన వైధవ్యాన్ని అనుభవించవలసి వచ్చేది. వేదన, కట్టుబాట్లు, పేదరికము, వివక్షత వారి నిత్యజీవితంలో భాగంగా ఉండేవి. వారు మాంసం, చేపలు, ఉల్లి, వెల్లుల్లి (ఇంకా పెక్కు కుటుంబాలలో చక్కెర కూడా) తినడం నిషిద్ధం. ఉదయానే అందరికంటే ముందు లేచి చన్నీటి స్నానం చేసి, తడి చీర కట్టుకొని మంచు ఆరని పూలను కోయాలి. ఇంట్లో అందరికంటే వారిది ఆఖరి భోజనం, లేదా పస్తు. మగవారిని ఆకర్షించకుండా ఉండడానికి జీవితాంతం బోడితల, తెల్లచీర, ఇంకెవరికీలేనన్ని ఆంక్షలు, పూజానియమాలు వారికి అంటగట్టబడేవి. ఎందరో వితంతువులు ఇంటినుండి తరిమివేయబడి వారాణసి లేదా బృందావనం చేరి, ప్రార్ధనతో పరిశుద్ధులవ్వాలనే తలపుతో తలదాచుకొనేవారు. కాని వారిలో చాలామంది పడుపువృత్తికి, లేదా మగవారి అత్యాచారాలకు బలయ్యేవారు. ఆధారంలేని తల్లులుగా దుర్భరమైన జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు.
Vidyasagar almost single-handedly introduced the practice of [[widow]] remarriage to mainstream Hindu society, where previously it had only occurred sporadically among progressive members of the Brahmo Samaj). The prevailing custom of [[Kulin Brahmin]] [[polygamy]] allowed elderly men (often on the verge of death) to marry many teenage girls or even infants, supposedly to spare their parents the shame of having an unmarried girl attain puberty in their house. The girls were usually abandoned soon after marriage and left behind in their parental homes, with their parents bearing the entire expense of their upkeep in addition to the financial burden of the wedding and dowry. The children would often be widowed within a few years, and thereby condemned to live in abstinence, grief, torture, deprivation and discrimination. They were not allowed to eat [[meat]], [[fish]], [[onion]]s, [[garlic]] and (often) [[sugar]], had to rise before dawn to carry out worship and rituals, bathe in icy water and wrap a clean sari around their bodies without drying them, and pick flowers with the night's dew still on them. By custom they ate last in the household, or went without. They had to dress in plain white cotton saris and shave their heads for the rest of their lives to render them unattractive to men. Some would even be thrown out of their houses or sent to [[Varanasi]] or [[Vrindavan]], supposedly to pray and purify themselves, but in reality they frequently ended up as prostitutes, rape victims and unsupported mothers.
 
Vidyasagr proposed and pushed through the Widow Remarriage Act no XV of 1856. In December of that year Shreeshchandra Vidyaratna, a teacher at Sanskrit Colege and Vidyasagar's colleague, contracted the fist marriage with a widow under the Act. Vidyasagar was materially involved in arranging this wedding, and he campaigned tirelessly to implement the Act in society, offering to officiate as priest at the marriage of widows since orthodox priests refused. He encouraged his son to marry a widow and established the Hindu Family Annuity Fund to help widows who could not remarry. He financed many such weddings, sometimes getting into debt as a result.
 
విద్యాసాగర్ 1856లో వితంతుపునర్వివాహ చట్టం (15వ నెంబరు చట్టం) ప్రతిపాదించి దాని అమలుకుి అన్నివిధాలుగా కృషిచేశాడు. అదే సంవత్సరం డిసెంబరులో సంస్కృత కళాశాలలో విద్యాసాగర్ సహోద్యోగి అయిన శ్రీష్‌చంద్ర విద్యారత్న ఈ చట్టం క్రింద మొదటిసారి ఒక వితంతువును పరిణయమాడాడు. ఈ పెళ్ళిని కుదిర్చిన విద్యాసాగర్ ఈ చట్టం అమలుకు నిర్విరామంగా శ్రమించాడు. సంప్రదాయ పురోహితులు వెలివేసిన అలాంటి పెళ్ళిళ్ళకు స్వయంగా ఆయనే పురోహితునిగా వ్యవహరించేవాడు. తన కొడుకు ఒక వితంతువును పెళ్ళాడడానికి ప్రోత్సహించాడు. పెళ్ళి చేసుకొనలేని వితంతువుల సహాయార్ధం ఒక నిధిని ఏర్పాటు చేశాడు. చాలా వితంతు వివాహాలకు ఆయన స్వయంగా ధనసహాయం చేసి ఆర్ధికమైన ఇబ్బందులలో పడ్డాడు.
[[Goutam Ghose]]'s film [[Antarjali Yatra]] is based on the theme of [[Kulin Brahmin]] polygamy in nineteenth century Bengal. In it a young widow waits for her elderly husband to die on the banks of the Ganga (where sick people were often abandoned).
 
 
 
[[గౌతంఘోష్]] సినిమా "[[అంతర్జలి యాత్ర]]" 19వ శతాబ్దంలో [[బెంగాలీ]] కులీనబ్రాహ్మణ కుటుంబంలో బహుభార్యాత్వం ఇతివృత్తంగా నిర్మింపబడింది. అ సినిమాలో ఒక పడుచు తన ముసలిభర్త మరణంకోసం [[గంగానది]] తీరాన వేచి ఉంటుంది (అప్పుడు రోగగ్రస్తులను తరచు అలా వదిలివేసే వారు).
 
==సంస్కృత ముద్రణాలయం==