పెద్ద బాలశిక్ష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ విలీనము ఇక్కడ|పెద్దబాల_శిక్ష}}
{{విస్తరణ}}
[[దస్త్రం:Peddabalasiksha.jpg|right|250px|thumb|గాజుల సత్యనారాయణ వ్రాసిన పెద్ద బాలశిక్ష ముఖ చిత్రం]]
 
'''పెద్ద బాలశిక్ష ''' అనే పుస్తకం తెలుగులో ఎన్సైక్లోపెడియా అనవచ్చు. బ్రిటీషువారు భారతదేశాన్ని పరిపాలించు కాలంలో ఆంధ్రదేశములోని పాఠశాలల్లో పిల్లలకు పెద్దబాలశిక్ష సిలబస్ గా ఉండేది. పిల్లలు మొట్టమొదట తమ విధ్యాభ్యాసాన్ని పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవారు.
 
==నేపథ్యం==
వర్తకానికి వచ్చి రాజ్యాధిపతులైన ఆంగ్లేయులు వారి కొలువులో రెవెన్యూ డిపార్టుమెంటులో చాలీ చాలని జీతాలతో పనిచేస్తూవున్న స్థానికులు అడ్డదారులు తొక్కి ధనార్జన కోసం అక్రమాలు అన్యాయాలు మోసాలు దగాలు తప్పుడు రికార్డులు సృష్టించడం మొదలైనివి చేస్తున్నారని గుర్తించారు. స్థానికులు విశ్వసనీయంగా ప్రవర్తించాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అని ఆలోచించారు. స్థానికుల విద్యావిధానంలో లోపం ఉందని తెలుసుకున్నారు. ఆనాటి మద్రాసు గవర్నరు సర్ '''[[థామస్ మన్రో]] 1822 జూలై 2వ''' తేదీన ఒక యీ దస్తు కోరారు.అందులో ఇలా వుంది :
 
''''''{{వ్యాఖ్య|<big>రాజ్యాలను సంపాదించాక మనం భౌగోళికంగా సర్వేలు చేయించాము. దేశంలో పండే పంటల ఆరాలు తీశాము. వనరుల గురించి భోగట్టాలు రాబట్టాము. జనాభా లెక్కలు గుణించాము. అంతేగాని స్థానికుల విద్యావిధానం గురించి తెలుసుకోడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు.</big>}}''''''
 
స్థానికులలో మన విశ్వాసాలకు భంగం కలగకుండా వారి విద్యావిధానంలో ఏ మార్పులను తీసుకు రావాలో తెలుసుకున్నారు. అప్పటి దాకా తమ సివిల్ సర్వెంట్ల చదువు కోసమే పుస్తకాలను రాయించిన ప్రభువులు స్థానికుల కోసం ప్రాథమిక గ్రంథాలను రాయించాలని అనుకొన్నారు. '''1832 లో మేస్తర్ క్లూ లో (Clu Low) అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన '''పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి''' చేత ''బాలశిక్ష'' అనే గ్రంథాన్ని రచింపచేశాడు.''' ఈయన రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్న మన దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది.
[[దస్త్రం:PeddaBalaSikshaPage11.jpg|right|thumb|పెద్దబాలశిక్ష 11 వ పేజి]]
"https://te.wikipedia.org/wiki/పెద్ద_బాలశిక్ష" నుండి వెలికితీశారు