"1 - నేనొక్కడినే" కూర్పుల మధ్య తేడాలు

చిన్నసవరణలు చేసాను
(చిన్నసవరణలు చేసాను)
(చిన్నసవరణలు చేసాను)
[[సుకుమార్]] దర్శకత్వంలో [[ఘట్టమనేని మహేశ్ ‌బాబు]], కృతి సానన్ కథానాయక-నాయికలుగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన సినిమా '''''1'''''. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి రత్నవేలు ఛాయాగ్రాహకునిగా పనిచేసారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఆఫీసులో మొదలైన ఈ సినిమా ఏప్రిల్ 23, 2012న తన చిత్రీకరణ మొదలయ్యింది.
 
[[Image:1 (Nenokkadine) film poster.jpg|thumb|240px|1 - నేనొక్కడినే చిత్రం యొక్క తొలి ప్రచార చిత్రపటం (ఎగుమతి చేసిన వారు : [[వాడుకరి:సుల్తాన్ ఖాదర్|సుల్తాన్ ఖాదర్]])]]
==మూలాలు==
<references/>
1,403

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/897295" నుండి వెలికితీశారు