సమైక్యాంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
ఫిబ్రవరి లో [[తిరుపతి]] లో ఏర్పడిన సమైక్యాంధ్ర మెడికల్ జాయింట్ ఏక్షన్ కమిటీ ఆంధ్రరాష్ట్రాన్ని విడగొట్టి తన స్వంత రాష్ట్రమైన [[తమిళనాడు]] కు లబ్ది చేకూర్చాలనేదే కేంద్ర మంత్రి [[పి. చిదంబరం]] ఆశయమని తీవ్ర ఆరోపణలు చేశారు<ref>{{cite web|url=http://www.hindu.com/2010/02/08/stories/2010020852600300.htm |title= Chidambaram accused of ‘conspiracy’ |publisher=The Hindu |date=2010-02-08 |accessdate=2013-07-12}}</ref>.
 
సెప్టెంబరులో సమైక్యాంధ్ర అన్ని విశ్వవిద్యాలయాల ఐక్య కార్యాచరణ సమితి [[విశాఖపట్నం జిల్లా]] లోని రహదారులకు దిగ్భంధనం చేశారు. [[వరంగల్ జిల్లా]] కి చెందిన ఒక విద్యార్థి విశాఖ జిల్లాలోని ఒక బి.ఇడి కళాశాల లో చేరడానికి వెడితే స్థానికులు అతడిని తీవ్రంగా కొట్టారనే ఆరోపణలు చేయడంతో వీరు ఈ చర్యకు పూనుకున్నారు. తర్వాత ఈ విద్యార్థి చేసిన ఆరోపణలలో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. అసలు ఇతను క్లాసులలే వెళ్ళలేదనే విషయం స్పష్టమైంది. అయినా ఆ విద్యార్థి [[వరంగల్]] లో నిరసన దీక్షకు దిగడం, దీనికి స్థానిక [[తెలంగాణ రాష్ట్ర సమితి]] శాసనసభ్యులు మద్దతు పలకడం అప్పటిలో తీవ్ర వివాదాస్పదమైనది<ref>{{cite web|url=http://www.hindu.com/2010/09/21/stories/2010092160710300.htm |title= Student JAC holds up traffic |publisher=The Hindu |date=2010-09-21 |accessdate=2013-07-12}}</ref>
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/సమైక్యాంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు