మరో చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
 
అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన '''మరో చరిత్ర''' సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ రంగంలో [[కమల్ హాసన్]], [[సరిత]]లకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రేమలో పడతారు. ఇద్దరూ దృఢమైన వ్యక్తిత్వం కలవారు. అడ్డుచెప్పిన పెద్దలతో వాదినకు దిగుతారు. ఒక సంవత్సరం ఒకరినొకరు కలుసుకొనకుండా తమ ప్రేమ నిజమైనదని నిరూపించడానికి సంసిద్ధులౌతారు.
 
 
చక్కని పాటలు, బాలచందర్ దర్శక ప్రతిభ, పాత్రలకు తగిన నటన, సంభాషణలు, వైజాగ్, భీమిలి, గాజువాక అందాలు ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశాయి. ఇందులో కలకాలం నిలిచిపోయిన పాటలు:
 
* ఏ తీగ పూవునొ, ఏకొమ్మ తేటినొ కలిపింది ఏవింత అనుబంధమో
* భలె భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
Line 35 ⟶ 36:
 
 
'''విశేషాలు'''
* ఈ సినిమా డబ్బింగ్ లేకుండా తమిళనాడులో విడుదల చేయబడి మద్రాసులో సంవత్సరంపాటు నడచింది.
 
 
* ఈ సినిమా డబ్బింగ్ లేకుండా తమిళనాడులో[[తమిళనాడు]]లో విడుదల చేయబడి మద్రాసులో సంవత్సరంపాటు నడచింది.
* 1981లో ఇదే సినిమాను [[ఎల్.వి.ప్రసాద్]] హిందీలో "ఏక్ దూజె కే లియె" అన్న పేరుతో పునర్నిర్మించాడు. హిందీలో కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి నటించారు. హిందీలో పాటలు కూడా బాలు పాడాడు. హిందీ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ("తేరె మేరె బీచ్ మె, కైసా హై యె బంధన్ అన్‌జానా", "హమ్ బనె తుమ్ బనె ఏక్ దూజె కెలియె" వగైరా)
* తెలుగు, హిందీ సినిమాలు కూడా హైదరాబాదులో[[హైదరాబాదు]]లో 365రోజులు ఆడాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/మరో_చరిత్ర" నుండి వెలికితీశారు